Indo European root trep-
IER, Telugu, english, తెలుగు July 12th, 2007
trep-
అర్థాలు:
to turn
సంస్కృతము:
త్రపతే, త్రపా ,
త్రపా = అయోమయపు స్థితి
తెలుగులో ఈ పదము వాడుకలో ఉన్నట్టు లేదు!
దీని నుండి వచ్చిన పదాలు
tropous, apotropaic, atropos, treponema, trope, troubadour, trover, contrive, retrieve, trophy, tropic, entropy
-tropous (suffix, ) = ఓ ప్రత్యేకమైన పద్దతిలో తిప్పడము. used eg… amphitroupous
apotropaic = అపోట్రోపయిక్ ; మనకి ఈ పదము వాడుకలో లేకున్నప్పటికీ మన వారు ఈ ఆచరణ మాత్రం బాగా చేస్తారు. చెడు పారద్రోలడానికి వాడేది. to [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి