Can't see Telugu? Learn here. More Questions? Ask here.

కాస్త విరామం

నా గోల కొల్లూరి సోమ శంకర్
నిజానికి నేను బ్లాగు మొదలు పెట్టింది నా కధలని, అనువాదాలని ఆన్ లైన్ లో ఉండే పాఠకులతో పంచుకోవాలనే. కాని, బ్లాగులలోని మజా రుచి చూసాక, ఒక పట్టాన ఏదీ పొస్ట్ చేయకుండా ఉండలేక పోతున్నాను. అందుకని, ఏవేవొ రాయడం మొదలెట్టాను.  నా బ్లాగులో రోజుకో ‘టపా ‘ టక టకా వచ్చేస్తుంటే అన్నీ చదవడం కష్టమవుతోందని కొందరు మిత్రులు తెలిపారు. ఎంత రుచిగా ఉన్నప్పటికీ, కిలో పూతరేకులని ఒకేసారి తినలేము కదా అంటూ ‘ తెలుగు అబిమాని ‘ [...]
పూర్తిగా చదవండి

రాగావధాని డిగ్రీలు లేక…

Telugu gnana prasuna
రాగావధాని డిగ్రీలు లేకపొతే ఉద్యోగాలు ఎలావస్తాయి?ఉద్యోగాలు లేకపోతే డబ్బుఎలా సంపా...
పూర్తిగా చదవండి

ఆడ బ్రతుకే ధన్యం?

Uncategorized lalithag
ఈ మధ్యే వచ్చిన మూడు కథలు ఓ మనిషీ, ఎందుకిలా? తొవ్వ   చిలక - గోరింక   ఇవి కాక ఒక వార్త. వేరు వేరు దశలలో వేరు వేరు . అన్నిటికంటే ముందు ఒక మాట. పసికందు ప్రాణాల విషయంలో మాత్రం నిర్ణయాలు తీసుకునేదెవరైనా, అబ్బాయి అయితేనో? అన్న ప్రశ్న కూడా అమానుషమే. అబ్బాయి అయితే ఇలా చేసే వారా అనే ప్రశ్న దారుణం. అబ్బాయిలను చేస్తే మాత్రం ఒప్పుకోవచ్చనా? లేదు, కాదు. ప్రాణం అంత తేలికైన వస్తువా? ఈ పోలికే కూడదు. పసి కందు [...]
పూర్తిగా చదవండి

ప్రాణభిక్ష తిరువానుకూర్ …

Telugu gnana prasuna
ప్రాణభిక్ష తిరువానుకూర్ రాజా స్వాతి తిరునాళ్ దర్బారులో వడివేలు సంగీత విద్వాంసు...
పూర్తిగా చదవండి

అమెరికా జీవితం

అనుభవాలు Srinivas Ch
అమెరికా జీవితం గురించి నాకు కలిగిన అభిప్రాయం. ఇక్కడ అమెరికాలో మనకు సెల్ఫోన్,కార్,ఇంటర్నెట్ ఎంతగా అవసరమో మూడు వాక్యాల్లో నా ఫీలింగ్. 1. సెల్ఫోన్ లేదు అంటే మన పరిస్థితి మూగ,చెవిటి లాంటిది. 2. కార్ లేదు అంటే మన పరిస్థితి వికలాంగుల పరిస్థితే. 3. ఇంక చివరగా ఇంటర్నెట్ లేదు అంటే మనం గుడ్డీ వాళ్ళ కిందే లెక్క. నేను ఇక్కడకి వచ్చి ఇప్పటికి దాదాపు నెల రోజులు కావొస్తుంది. నాకు పైన చెప్పిన వేవి లేవు. ఈ నెల
పూర్తిగా చదవండి

Apna Hyderabad - Whose City Is It

Articles, Deccan, Hyderabad, article Telangana Utsav
HYDERABADI LOST   Have the winds of change sweeping across the city eroded the Hyderabadi identity? The transitional phase the city is caught in has ensured that one may no longer see a Hyderabadi in Hyderabad, says Roli Srivastava  Some miss Irani mutton samosas, others sorely miss the lazy pace of life the city once enjoyed and [...]
పూర్తిగా చదవండి

తానానందకరం

నా ఏడుపు చరసాల
అన్నీ అవకతవకలేనా తానాలో అంటే కానేకాదు. నాకు భలే నచ్చిన విశయం నందమూరి బాలక్రిష్ణ స్వచ్చమైన తెలుగు పదాల్లో వుపన్యసించడం. అలాగే తనను సన్మానించిన తర్వాత గుమ్మడి తన గొంతు బాగోలేక పోయినా అచ్చ తెలుగులో మాట్లాడటం. దగ్గుబాటి పురంధరేశ్వరి పసందైన తెలుగులో మాట్లాడటం. (చివర్లో ఆగ్లం రాదనుకుంటారనో, తెలుగు రానివాళ్ళకోసమో గానీ ఆంగ్లంలోనూ మాట్లాడారు. కానీ తెలుగులో ఆగ్లం కలపలేదు.) జంపాల చౌదరి వాఖ్యానాలు హాస్యభరితంగా వుండి ఆహ్లాదపరిచాయి. పురంధరేశ్వరి విశయం ఇంకోటి చెప్పాలి. మైకు తీసుకున్న వెంటనే [...]
పూర్తిగా చదవండి

తనలో తాను

కథ lalithag
ఉన్నట్టుండి గుండె మెలి వేసినట్టవుతుంది. కళ్ళల్లో నీరు ఉబికి వస్తుంటుంది. చెప్పలేని బాధ పిండేస్తుంటుంది. నిస్సహాయత నిలదీస్తుంటుంది. ఒకప్పుడు చెప్పలేని కసి వచ్చేది. అర్థం చేసుకోరేంటని అనిపించేది. చెప్పుకుంటే తీరని బాధను చెప్పుకోవాలని, దగ్గరి వారితో పంచుకోవాలని అనిపించేది. చెప్పుకొని, చెప్పుకొని అలుసైపోయాక, బాధను పంచుకుందామని పోయి పెంచుకున్నట్లయ్యాక, బాధ్యతల కోసం బాధను దిగ మ్రింగాక, ఎంతైనా అది తన గురించి కాదు కనుక బాధ బాగానే మరుగున పడింది. అయినా అప్పుడప్పుడూ పైకి వచ్చి పలకరిస్తూనే ఉంటుంది. తాను మరచిపోయినా తనను మరిచిపోలేనని పాపం పిచ్చి బాధ ఇంకా [...]
పూర్తిగా చదవండి

ఈ రెండు పాటల మధ్య సంబంధం ఏమిటీ?

Books - English, Music vbsowmya
ఆ మధ్య చాణ్ణాళ్ళ క్రితం జావెద్ అఖ్తర్ కీ నస్రీన్ కబీర్ కీ మధ్య జరిగిన సంభాషణ వంటి ఇంటర్వూ ని అఖ్తర్ వి ఓ అరవై పాటలతో కలిపి వేసిన Talking Songs అన్న పుస్తకం చదివాను. ఇంటర్వ్యూ బాగుంది. పాటలు రాయడం లో ఉండే కష్ట నష్టాలు, ఒక పాటల రచయిత కీ, మరొకరి కీ మధ్య శైలుల్లో ఉండే తేడా, పదజాలం ఎంపిక, హిందీ పాటల ఎవల్యూషన్ - ఇలా ఎన్నో విషయాలు [...]
పూర్తిగా చదవండి

ఈ మద్య నేను చదివిన ఖాజా కవిత

అభిప్రాయాలు జాన్‌హైడ్ కనుమూరి
సారీ అంబేద్కర్! మేం వాడ దాటేశాంకవిత బాగుంది అని సులువుగా చెప్పడం కంటే చాల చర్చకు పెట్టాల్సిన ...
పూర్తిగా చదవండి

భక్తి సుధ - శ్రీ చంద్రశేఖరాష్టకమ్

Telugu మురళీ కృష్ణ వలివేటి
కుండలీకృతకుండలీశ్వరకుండలం వృషవాహనంనారదాదిమునీశ్వరస్తుతవైభవం భువనేశ్వరమ్అంధకాంతక మాశ్రి...
పూర్తిగా చదవండి

కాలక్షేపం - హాస్య సంపద

Telugu మురళీ కృష్ణ వలివేటి
మంచితనంస్నిగ్దను శరత్ ప్రేమిస్తున్నాడు. ఆమె పుట్టినరోజు కానుకగా ఇద్దామని ఫ్లవరిస్ట్ దగ్గరి...
పూర్తిగా చదవండి

నాకు ఇష్టమైన Calvin cartoon

Telugu KishyCool
నాకు ఇష్టమైన Calvin cartoon. ఈ strip నాకు అన్నిటికంటే బాగా నచ్చింది. అసలు Calvin లొ ఎంతో వేదాంతం ఉంది. Calvin మటుకు ఖచ...
పూర్తిగా చదవండి

పిల్లల పాటలు - అమ్మణి

Telugu మురళీ కృష్ణ వలివేటి
గంధం మెడకు పూసుకొనిపసుపు కుంకుమ రాసుకొనికంటికి కాటుక పెట్టుకొనిఆడవే ఆడవే అమ్మణ్ణిపువ్వులు ...
పూర్తిగా చదవండి

వంటలు - బీరకాయ బజ్జి

Telugu మురళీ కృష్ణ వలివేటి
కావలసిన వస్తువులు:బీరకాయలు -రెండు.శనగపిండి -1 కప్పు.బియ్యపుపిండి -అర కప్పు.నూనె -2 కప్పులు.వంటసో...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS