తానానందకరం
నా ఏడుపు July 13th, 2007
అన్నీ అవకతవకలేనా తానాలో అంటే కానేకాదు. నాకు భలే నచ్చిన విశయం నందమూరి బాలక్రిష్ణ స్వచ్చమైన తెలుగు పదాల్లో వుపన్యసించడం. అలాగే తనను సన్మానించిన తర్వాత గుమ్మడి తన గొంతు బాగోలేక పోయినా అచ్చ తెలుగులో మాట్లాడటం. దగ్గుబాటి పురంధరేశ్వరి పసందైన తెలుగులో మాట్లాడటం. (చివర్లో ఆగ్లం రాదనుకుంటారనో, తెలుగు రానివాళ్ళకోసమో గానీ ఆంగ్లంలోనూ మాట్లాడారు. కానీ తెలుగులో ఆగ్లం కలపలేదు.)
జంపాల చౌదరి వాఖ్యానాలు హాస్యభరితంగా వుండి ఆహ్లాదపరిచాయి.
పురంధరేశ్వరి విశయం ఇంకోటి చెప్పాలి. మైకు తీసుకున్న వెంటనే [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి