Can't see Telugu? Learn here. More Questions? Ask here.

పిల్లల పాటలు – ఏ ఇల్లు మేలు

Telugu మురళీ కృష్ణ వలివేటి
ఇళ్ళల్లోకల్ల ఏ ఇల్లు మేలుశ్రీ లక్ష్మి నివసించు మా ఇల్లు మేలువీధులలో కెల్ల ఏ వీధి మేలు?విద్వా...
పూర్తిగా చదవండి

చిన్న కథ

కవితలు జాన్‌హైడ్ కనుమూరి
2చిన్న కథసంవత్సరాల వ్యధవాస్తవంలో కళ్ళుతెరిచిననాకుఅదంతా ఒక కలపూతరేకు మడతలజీవితంపాలు పెరుగై...
పూర్తిగా చదవండి

సంస్కృతి – దేవుళ్ళ బొమ్మలు

Telugu మురళీ కృష్ణ వలివేటి
అయ్యప్ప స్వామిఆంజనేయ స్వామిదేవి అమ్మవారువినాయకుడువిష్ణుమూర్తి [ ఇంకా... ]From తెలుగుదనం (www.telugudanam.co....
పూర్తిగా చదవండి

వంటలు – సొరకాయ, తోటకూర కూర

Telugu మురళీ కృష్ణ వలివేటి
కావలసిన వస్తువులు:సొరకాయ -1 కప్పు ముక్కలు.తోటకూర -2 కట్టలు.చింతపండు గుజ్జు -2 చెంచాలు.కారం -చెంచాడ...
పూర్తిగా చదవండి

1600 వంటి సెల్ ఫోన్స్ లోనికి వాల్ పేపర్స్ కంప్యూటర్ ద్వారా ఎక్కించుకోవాలని అనుకుంటున్నారా?

Telugu Sitaram Vanapalli
ప్రస్తుత కాలం లో ఎక్కువ మంది నోకియా కంపెనీకి చెందిన 1600 వంటి మోడల్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నార...
పూర్తిగా చదవండి

ముస్లిం మనసుకు అద్దం ‘అలావా’

కవిత్వం వీక్షణం
ఇవాళ్టి ముస్లిం కవికి తన అభివ్యక్తిని స్వేచ్ఛగా ప్రకటించే పరిస్థితి లేదు. తన జీవిత సంఘర్షణల వ్యక్తీకరణను అవతలివాళ్లు ఎలా తీసుకుంటారోననే భయసందేహాలతో ఇవాళ ముస్లిం బుద్ధిజీవులు బతకవలసిన స్థితి ఉంది. ఆ ఒత్తిడిలో వెలువడిన ముస్లిం యువకవుల సంస్కృతీ గీతాల సంకలనం ‘అలావా’. ‘ముస్లిం సంస్కృతి కవిత్వం’ అని ఈ పుస్తకానికి ఉన్న ఉపశీర్షిక చాల ఆలోచనా స్ఫోరకమైనది. ముస్లిం సంస్కృతి  అనగానే మన సమాజంలో ఎన్నో అపార్థాలు, అపోహలు, దురభిప్రాయాలు ఉన్నాయి. వాటిని సృష్టించి, పెంచి [...]
పూర్తిగా చదవండి

జానక్యాః కమలామలాంజలి ఫుటైః యా పద్మరాగాయితాః …

Uncategorized lalithag
“జానక్యాః కమలామలాంజలి ఫుటైః యా పద్మరాగాయితాః …” ఈ శ్లోకం పూర్తిగా ఎవరికైనా తెలుసా? ఇది రాసింది ఎవరో చెప్ప గలరా? వాల్మీకి రామాయణంలోది అనుకున్నాను. కానీ కాదని ఇక్కడ తెలిసింది.
పూర్తిగా చదవండి

ఈనాడు – ఈ పేపర్

Telugu Kesari
హాయ్...ఈ వారం ..ఈనాడు ఈ పేపర్ ని ప్రవేశ పెట్టింది..ఇన్ని రోజులు కేవలం వార్తల సూచికలనే వెబ్ లొ (http://www....
పూర్తిగా చదవండి

పలక బలపం

Telugu Kesari
'శ్రీ' అని అమ్మ నాన్నలు అక్షింతల బియ్యంలో దిద్దించినప్పుడు మొదలయింది మన "అక్షర అభ్యాసం"...ఈ వేడు...
పూర్తిగా చదవండి

రావి మొక్క

Telugu VISWANATH

పూర్తిగా చదవండి

కారల్ మార్క్సుకు కమ్యూనిస్టులు పట్టించిన గ్రహణం

Telugu cbrao

పూర్తిగా చదవండి

నర హంతకులు -9

Telugu cbrao

పూర్తిగా చదవండి

ఐపీ టెలీఫోనీ …

IP Telephony, VOiP, ఐపీ టెలీఫోనీ, టెక్నాలజీ ప్రవీణ్ గార్లపాటి
ఐపీ టెలీఫోనీ అని వింటూంటాము. ఇదేంటి ? మనకి ఒక కొత్త టెలీఫోన్ కనెక్షన్ కావాలంటే ఏం చేస్తాం ? ఏదో ఒక టెలీఫోన్ ప్రొవైడర్ కి అర్జీ పెట్టుకుంటాము.మనింటి దగ్గర వారి కనెక్షన్ కోసం వైర్లు ఉంటే సరి, లేకపోతే గనక వారు మన రోడ్లు తవ్వి, కొత్త వైర్లేసి, మీ ఇంటికి కనెక్షన్లివ్వాలి. ఇంత తతంగమంతా పూర్తవాలి. దీనిని PSTN అని అంటారు. ఇది జనరల్ గా అనలాగ్ అన్నమాట. ఉదా: బీఎస్ఎన్ఎల్ మొదలయినటువంటి సంస్థలు ఇలాంటి
పూర్తిగా చదవండి

ఇదోరకం ప్రచారం కాబోలు!

NEWS vbsowmya
మన ప్రభుత్వానికి మనం మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు తప్ప ఇంకోటి వాడ్డం ఇష్టం ఉండదో ఏం కథో!  నన్ను బాగా ఇబ్బంది పెట్టే రెండు సైట్లు…. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో తప్ప ఇవి పనిచెయ్యవు సరిగ్గా… మొదటిదేమో….. దేటా వన్ వారి సైటు. ఇందులో నా డేటా వన్ అకౌంట్ యూసేజ్ చుసుకోవాలంటే Internet Explorer లోనే చెల్లు. పైగా, సారీ, IE is needed అన్న మెసేజ్ ఒకటి… ఏం! వేరే బ్రౌసర్లు బ్రౌసర్లు కావా…వాటిని ఉపయోగించే వారు [...]
పూర్తిగా చదవండి

ఏదో ఉండబట్టలేక….రాస్తున్నా!

general vbsowmya
మొన్న ఆ మధ్య మా మెడికల్ క్యాంప్ కోసం పోస్టర్లు అంటించడానికి వెళ్ళాము నేనూ, నా స్నేహితురాలూనూ. మళ్ళీ నా బ్రెయిన్ లో ఓ మూల నక్కి, అప్పుడప్పుడూ గోల చేసే నిస్సహాయత కాసేపు గోల మొదలెట్టింది. అవి రోడ్డు లో ఖాళీ గా ఉన్న చోట ఏర్పరుచుకున్న స్లం ఏరియా లు. ఈరోజు ఉన్నాయి..రేపు ఉంటాయో లేదో తెలీదు. వర్షకాలం లో ఎలా బ్రతుకుతారో అర్థం కాదు. ఒక చిన్న టెంటేసుకుని అందులో ఐదారుమంది ఎలా ఉంటారో [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS