Dear friends and well-wishers’ of Telangana,
DT [Discover Telangana] is proud to present the inaugural issue of “Telugu Gadda” a Telangana weekly started on Deepavali of 1969 (9 November 1969). By Late Mamidi Ramakantha Rao, He was editor and publisher for this weekly.
He was later arrested, jailed and was ‘missing’ for three years. He later [...]
పూర్తిగా చదవండి
ఈ టపా చూడండి.
ఇటువంటి వాతావరణం నాకు సుపరిచితం. పోయిన సారి చూసినది ఇంకా గుర్తు ఉంది. హౌసింగ్ బోర్డు కాలనీలో గోడలను ఆనుకుని చిన్న చిన్న టెంట్ల వంటి ఇళ్ళు. వాన వస్తే చుట్టూ ఉన్న చెత్త చెదారం అంతా కొట్టుకుని వచ్చి పెద్ద ఇళ్ళలో వారికి రోడ్ల మీద నడవడానికే అసహ్యంగా ఉంటుంది. ఇక ఆ గుడిసెలలో ఉండే వారి పరిస్థితి ఊహించుకోవడం కూడా కష్టమే.
నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో కాలేజీ పక్కనే బోలెడన్ని దుకాణాలు. [...]
పూర్తిగా చదవండి
ఎట్టకేలకు నా బ్లాగు కూడా శతటపోత్సవం జరుపుకుంటోందోచ్ :)
నిన్న రాసిన టపాతో నా మదిలో ... వంద టపాలు పూర్తి చేసుకుంది.
సీనియర్ జనాలు, మీ క్లబ్బు కి ఆహ్వానించండి మరి.
పూర్తిగా చదవండి
నేను గత ఏడాది బ్లాగు మొదలెట్టినపుడు తెలుగు బ్లాగులు క్రియాశీలకంగా వ్రాస్తూ తెలుగు బ్లాగుల గుంపులో పాల్గొనే వాళ్ళు పట్టుమని పదిమందో, ఇరబై మందో వుండే వాళ్ళు. ఆ బ్లాగులంటినీ క్రమం తప్పక చదివే వాన్ని. కూడలి వచ్చాక ప్రతి బ్లాగుకూ వెళ్ళే బెడద తప్పింది. అయితే మాటిమాటికీ కూడలిని refresh చేయడం, కొత్త పోస్టు లేకుంటే నిరాశ పడటం జరిగేది. వుంటే కళ్ళు ఆనందంతో వెలిగేవేమొ ఆ సమయంలో మా ఆవిడ చూసివుంటే చెప్పుండేది. చదివాక [...]
పూర్తిగా చదవండి