నేను గత ఏడాది బ్లాగు మొదలెట్టినపుడు తెలుగు బ్లాగులు క్రియాశీలకంగా వ్రాస్తూ తెలుగు బ్లాగుల గుంపులో పాల్గొనే వాళ్ళు పట్టుమని పదిమందో, ఇరబై మందో వుండే వాళ్ళు. ఆ బ్లాగులంటినీ క్రమం తప్పక చదివే వాన్ని. కూడలి వచ్చాక ప్రతి బ్లాగుకూ వెళ్ళే బెడద తప్పింది. అయితే మాటిమాటికీ కూడలిని refresh చేయడం, కొత్త పోస్టు లేకుంటే నిరాశ పడటం జరిగేది. వుంటే కళ్ళు ఆనందంతో వెలిగేవేమొ ఆ సమయంలో మా ఆవిడ చూసివుంటే చెప్పుండేది. చదివాక [...]
పూర్తిగా చదవండి