విజయ నగర సామ్యాజ్యంలో రత్నాలు రాశులు పోసి అమ్మారని, రాయల వారు కావ్యాలు రాసి కవులను, పండితులను ప్రోత్సహించారని…ఇలాంటివే చెబుతుంటారు ఎవరైనా ఆ రాజ్యం సుఖ శాంతులతో వర్ధిల్లిందని చెప్పటానికి. ఒక సామాన్య రైతు ఎలా బతికేవాడో, ఒక సామాన్య పనివాడి రోజువారీ జీవితమెట్లుండేదో ఎవ్వరూ ఎక్కడా చెప్పరు. యుద్దాలు, పెళ్ళిళ్ళు, కుట్రలు, సానివాడలు ఇవే కనిపిస్తాయి సాధారణంగా. ఈ మద్య “విక్రమార్కుడు” అనుకుంటాను సినిమా చూస్తుంటే అందులో విలన్ ఇలా అంటాడు. “ఏమిరా, ఎక్కడా ఏ తగాదాలూ [...]
పూర్తిగా చదవండి