నార్త్ ఇండియన్ ఎక్స్ప్రెస్సా?
నా ఏడుపు July 17th, 2007
నేను “The Indian Express” North Amrican Edition తెప్పిస్తాను. ఆఫీసులో కూర్చొని అన్నీ చూడటం కుదరదు కదా అందులోనూ ఇది అమెరికాలో భారతీయుల విషయాలను బాగా చూపిస్తుంది అనే వుద్దేశ్యంతో రైలులో చదువుకోవచ్చు కదా అని దీనిని రెండేళ్ళుగా తెప్పిస్తున్నా. దేసీలకే ప్రత్యేకమైన బోలెడన్ని వ్యాసాలు వుంటాయి. మొన్న తానా సమావేశాలు జరిగాక వాటిమీద తప్పక ఓ వ్యాసం లేదా వార్తా విశేషం వస్తుందని ఆశించాను. కానీ ఇప్పటికి రెండు వారాల పత్రిక వచ్చింది కానీ [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి