ప్రపంచంలోని అన్ని పుస్తకాలు ఉండే గ్రంధాలయం ఉందనుకోండి… అది కూడా అందరికీ, ఉచితంగా అందుబాటులో ఉండేలా, మీరు చదివిన/చదవాలనుకుంటున్న పుస్తకాల మీద ప్రపంచం నలుమూలల నుంచి అభిప్రాయాల్ని తెలుసుకునే అవకాశం కూడా ఉంటే … ఎలా ఉంటుంది??? అద్భుతంగా ఉంటుంది కదా!! అవును, ఈ అద్భుతమైన కలని నిజం చెయ్యాలనే ఆశతో, ఆశయం తో మొదలయ్యింది openlibrary.
Project Gutenberg, Google books project ఇప్పటికే ఉన్నాయి కదా, దీన్లో ప్రత్యేకత ఏమిటి అనుకుంటున్నరా? చాలా ప్రత్యేకతలున్నాయి, ఉచితంగా ఉంచగలిగే [...]
పూర్తిగా చదవండి