తెలుగు బ్లాగులకు కొత్తా?
Telugu, తెలుగు, వార్తలు July 18th, 2007
తెలుగు బ్లాగులకు కొత్తా?
1. మీరు ఈ సరికే సభ్యుడు కాకపోతే ఇప్పుడే చేరండి http://groups.google.com/group/telugublog ఆలసించిన ఆశాభంగం.
2. మీకు ఈ సరికే తెలుగు బ్లాగు లేకపోతే నేడే ఒకటి మొదలుపెట్టండి. http://oremuna.com/patrika/mediawiki/index.php?title=Telugublogging (కొద్దిగా అవుట్డేట్ అయినట్టున్నది, త్వరలో తీరక చేసుకోని అప్డేట్ చేస్తాను. )
3. మీరు వీవెన్ వ్రాసిన బ్లాగింగ్ ఇన్ తెలుగు అనే వ్యాసం తప్పనిసరిగా చదవాలి http://crossroads.koodali.org/2007/05/08/blogging-in-telugu/
4. తరువాత మీరు http://koodali.org/add.html ఇక్కడ చెప్పినట్టు చేసి కూడలికి మీ బ్లాగును కలపండి.
5. తరువాత మీరు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి