Sowmya Writes-Blog Review
Telugu Women Blog Reviews July 18th, 2007
మరో కొత్త బ్లాగ్ వచ్చింది అని తెలుగుబ్లాగ్స్ లో పొస్ట్ చూసి, ఎదో కుంటి బాతు వచ్చింది అనుకున్నా. కాని సౌమ్య బ్లాగ్ చదవటం మొదలుపెట్టాక తెలిసింది ఇది వంకరి టింకరి బాతు కాదు రాయంచ అదే రాజహంస అని. Somyawrites అనే ఈ బ్లాగును పరిచయం చేయటానికి సంతోషిస్తున్నాను. ఇది మిగత మహిళల బ్లాగులతో పోలిస్తే చాల భిన్నమైన బ్లాగు.
సౌమ్య బ్లాగు సమీక్షకు ముందు ఆమె గురించి నాలుగు మాటలు చెప్తాను. IIIT లో M.S. [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి