Can't see Telugu? Learn here. More Questions? Ask here.

IT3 ?? How is it new?

All English Posts, TechExperiences vbsowmya
                   I was just randomly surfing a list of publications on IIIT’s site here.  Here, I found a report titled - “A simple approach to build transliteration editors for Indian languages” by Prahallad et.al., published in Journal of Zhejiang University Science, in october 2005.  I was just flipping through the pages, when I noticed something, [...]
పూర్తిగా చదవండి

దేశభక్తి గీతాలు - భారత దేశం మనదేర

Telugu మురళీ కృష్ణ వలివేటి
ప భారత దేశం మనదేరభారతీయులం మనమంతభారతదేశం మనదేర [ ఇంకా ]From తెలుగుదనం (www.telugudanam.co.in).
పూర్తిగా చదవండి

వంటలు - వెల్లుల్లి పచ్చడి

Telugu మురళీ కృష్ణ వలివేటి
కావలసిన వస్తువులు:వెల్లుల్లిరేకులు - 4 కప్పులు.కారం - 1 కప్పుఉప్పు - ముప్పావు కప్పు.మెంతిపొడి - పా...
పూర్తిగా చదవండి

వంటలు - హైదరాబాది బిర్యాని (4గురికి)

Telugu మురళీ కృష్ణ వలివేటి
కావలసిన వస్తువులు:బాస్మతి బియ్యం - 1 కప్పు (నానబెట్టాలి).యాలుకలు - 3 లేదా 4 (పొడి చెయ్యాలి).బిర్యాని...
పూర్తిగా చదవండి

పిల్లల పాటలు - భానుడు

Telugu మురళీ కృష్ణ వలివేటి
ధగధగ మెరిసే భానుడుఅదిగో అదిగో తూరుపునఉదయరేఖలను ప్రసరించిఉత్సాహమునే మనకిచ్చు [ ఇంకా ]From తెలుగ...
పూర్తిగా చదవండి

నీతి కథలు - వెండి నాణెం

Telugu మురళీ కృష్ణ వలివేటి
పూర్వం అనంతారంలో భీమయ్య అనే పేదవాడు ఉండేవాడు.ఒకసారి ఆయన బంధువుల ఊరికి బయల్ధేరాడు. మధ్యాహ్నాన...
పూర్తిగా చదవండి

వాళ్ళిద్దరూ, ఆటో డ్రైవరు

నా అనువాదాలు కొల్లూరి సోమ శంకర్
వాళ్ళిద్దరూ ఫుట్‌పాత్ మీద దూరం దూరంగా నిల్చున్నారు. ఆమె తన తలను వంచుకుని నిలబడింది. అతనేమో ఆమెకేదో చెబుతున్నాడు. కాని వాళ్ళ కళ్ళు కలవడం లేదు. చివరగా అతడు తల విదిల్చి, రోడ్డు కేసి చూడసాగాడు. దూరంగా ఓ ఆటో వస్తూ కనపడింది. అతడు చెయ్యెత్తి ఆటోని పిలిచే లోపు, ఆ ఆటోలో ఇంకెవరో ఎక్కేసారు. ఇదంతా చూస్తున్న నంద కిషోర్ తన ఆటోని స్టార్ట్ చేసి యూ-టర్న్ తీసుకుని అతడి ముందు ఆపాడు. ఆమె ఇంకా దూరంగానే [...]
పూర్తిగా చదవండి

గూగుల్ అర్థ్‌లో దాగున్న మర్మ రహస్యాలు

Telugu Tulasi Ram Reddy

పూర్తిగా చదవండి

బయటపడిన బాతు

తెలంగాణ, తెలుగు వారు, నా గోల smadpr
ఏంటండీ, మునుపటి నా జాబు చూసి(తెలంగాణా) అందరికీ కోపం వచ్చినట్టు ఉంది. ఏంచెయ్యమంటారు, రాయక ముందు నాకు అలాగే ఉండేది. ఐతే, ఈ పోస్టు రాశాక తెలంగాణా వేర్పాటు వాదంపై తక్కినవారి పోస్టులు తగ్గాయి అనేది అక్షరాలా నిజం… మీరేమంటారు? వేర్పాటు అంత అవసరమా, మీరే ఆలోచించండి? చాలా చిన్న కారణాల కోసం అంత పెద్ద యుద్ధం ఎందుకు మాష్టారూ? నాకు తోచింది చెప్పా! ఇక మీ ఓపిక!!
పూర్తిగా చదవండి

డిజిటల్ D.N.A ద్వారా హ్యారీ పోటర్ దొంగను పట్టుకునే ప్రయత్నం.

Telugu Tulasi Ram Reddy

పూర్తిగా చదవండి

మళ్ళీ రబ్బరు స్టాంపు రాష్ట్రపతేనా!

రాజకీయం వికటకవి
రాష్ట్రపతి కలాం గారు సెలవు తీసుకొనే సమయం రానే వచ్చింది. “మేడం” గారి పుణ్యమా అని మళ్ళీ రబ్బరు స్టాంపుగా ప్రతిభా పాటిల్ కొత్త రాష్ట్రపతిగా రాబోతున్నారు. ఎప్పుడో అన్నగారు, రామారావు గారన్నట్లు ఈ గవర్నర్లు, రాష్ట్రపతులు శుద్ధ దండగ! కానీ కొత్తల్లుడు లాంటి ఈ పదవులు ఎవడు మాత్రం కాదంటాడు. ఒక రకంగా, కలాం గారు అక్కడి నుంచి బయటపడటమే మంచిది, ఇప్పుడయితే మరిన్ని మంచి పనులు చెయ్యగలడు. ఓ ఉపాధ్యాయుడిగా లేదా శాస్త్రవేత్తగానో….
పూర్తిగా చదవండి

ప్రకృతి X మనిషి

ఆధ్యాత్మికం చరసాల
ఒక నిర్జన ప్రదేశంలో ఎలా చేరుకొన్నారో గానీ ఓ పదిమంది వున్నారు. వాళ్ళంతా ఆకలి దప్పులతో వున్నారు. అందులో కొందరు తెలివైన వారు, కొందరు మూర్ఖులు, కొందరు పనిచేయగలవారు, కొందరు చేయలేని వారు. ఆకలి అందరినీ సమానంగా వేధిస్తోంది. అలా ఆహారం కోసం వెతుకుతూ వుంటే ఓ పెద్ద చెట్టు నిండా పళ్ళతో వున్నది కనిపించింది. అందరికీ ఆకలి తీర్చేటన్ని పళ్ళు అక్కడ వున్నాయి.
పూర్తిగా చదవండి

సంచలనాత్మక నవల: ఆవరణ

కబుర్లు, పుస్తకాలు, భారతదేశం Sriram
పుస్తకాలు చదవడం అనే అలవాటు ఈరోజుల్లో ఎంత తగ్గిపోయిందో మనందరికీ తెలిసినదే. అందులోనూ పుస్తకాన్ని కొని చదవడమంటే! అభిమాన హీరో సినిమా ఎంత చెత్తగా ఉన్నా పదిహేనోసారి చూడడానికి ఎటువంటి ఆలోచనా చేయని జనాలు పుస్తకం మీద పది రూపాయలు ఖర్చుపెట్టడానికి కూడా ఇష్టపడటంలేదు. అలాంటిది ఒక ప్రాంతీయ భాషలో రాసిన నవల విడుదలైన నాలుగు నెలలోనే తొమ్మిది సార్లు పునర్ముద్రింపబడింది అంటే నాకు ఆశ్చర్యం కలిగింది. ఆ నవలే ప్రముఖ కన్నడ రచయిత, చరిత్రకారుడు అయిన ఎస్.ఎల్.భైరప్ప [...]
పూర్తిగా చదవండి

సినిమా బాగుందా ?

cinema caste sinima kulam netizen
నువ్వు చూసే సినిమా మీ కులపోడిదా ?అవునా.ఎన్ని సార్లు చూసావు?అస్సలు చూడలేదా.ఎందుకని చూడలేదు బే.మ...
పూర్తిగా చదవండి

Senior - Part 11

Senior Murali
Pittsburg కల నుంచి మేలుకోవడానికి సోమూ కి ఒక వారం పట్టింది. అప్పటికీ అతనికి shock పూర్తిగా పోలేదు. ఒక రెం...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS