Jul 21
Jul 21
Jul 21
Jul 21
Jul 21
మనసు మురిసి పాట పాడే!
Telugu రానారె
ఈ పాటను మొన్నీమధ్యే తొలిసారిగా విన్నాను. అప్పటినుండి దాదాపు వందసార్లు విన్నాను. పాట ప్రారంభంలో "ఏమైందీ..." అంటూ ఉదిత్‌నారాయణ్ పలికే పద్ధతి మొదట్లో నచ్చలేదు. "చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేల!?" అనాల్సిన చోట "పోయెనేల!?" అనడం, "ఏ శిల్పి చెక్కెనీ శిల్పం!?" అనవలసిందికాబోలు "ఏ శిల్పి చెక్కనీ శిల్పం" అన్నట్లుగా పలకడం కూడా కలుక్కుమంది.
కానీ ఈ పాటను అంత సులభంగా వదిలేయబుద్ధి కాలేదు. కారణాలు
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 21
Ill-manners??
general vbsowmya
మనుష్యులు ఇంత కేర్‌లెస్ గా ఉంటారు అన్నది మాత్రం నాకు అసలు అర్థం కాలేదు. ఈరోజు నేను బండి నడుపుతూ రోడ్డు పై వెళుతున్నాను. వెనక మా అమ్మ కూర్చుని ఉంది. రోడ్డేమో చిన్నది. అవతలవైపు నుంచి ఓ కారు వస్తోంది…నా బండి పక్కగా వెళ్ళింది ఆ కారు. అసలే రోడ్డు పై స్ట్రీట్ లైటు కూడా లేదు. కారు వాడేమో సగం తాగిన కాలుతున్న చిగెరెట్టు కిటికీ లోంచి విసిరేసాడు!!! కాస్తుంటే అది నా [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 21
‘హ్యారీ’ పిడుగా!
Telugu v_tel001
జులై 21, 2007...ఆ రోజు చాలామంది పిల్లలు తెల్లవారుజామునే నిద్రలేస్తారు (అసలు రాత్రంతా నిద్రపోతేగా!)....
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 21
మేడమ్మ ప్రెసిడెంటు
Telugu రానారె
పొద్దున్నే ఆంధ్రజ్యోతి చూడగానే "మేడమ్ ప్రెసిడెంట్" అని ప్రతిభా పాటిల్ నవ్వుతున్న ఫోటోవేసి, "రాష్ట్రపతి ఎన్నికలో యూపీఏ కూటమి అభ్యర్థి శ్రీమతి ప్రతిభా పాటిల్ విజయం సాధించారు. రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలిమహిళగా ప్రతిభా పాటిల్ ఖ్యాతి గడించారు" అని రాశారు. పదనివి చేపట్టి ఖ్యాతిగడించడం కాదు, ఖ్యాతి గడించడంకోసం ఆవిడ ఆ పదవిని కోరుకున్నారని నాకనిపించింది. కనీసం ఎనభైశాతం ప్రజలు/యువత కోరిన
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 21
మొదటి మహిళ
నేనూ మడిసినే కదా vaagdevi
కొందరంటే తెలియని అభిమానం
వాళ్ళని ఎప్పుడూ కలిసి ఉండం
మాట్లాడి ఉండం
దగ్గరి నుంచీ చూసి కూడా ఉండం
కలుస్తాము అన్న ఆశా ఉండదు
కానీ ఎందుకో వాళ్ళంటే ఇష్టం
వాళ్ళు టీ వీ లో వస్తే చాలు,పరిగెత్తు కుంటూ వస్తాం
పేపర్ లో వాళ్ళ వేలు పడ్డా కత్తిరించుకోని,మన గోడలకు అతికించుకుంటాం
వాళ్ళ మాట చెవులు రిక్కించి మరీ వింటాం
మనిషంటే ఇలా ఉండాలి రా అంకుంటాం
అలా నేను అనుకోనే వారిలో మొదటి వ్యక్తి “అబ్దుల్ కలాం”
రాష్త్రపతి అంటే ఇలా అని ఎప్పుడో చిన్నప్పుడు సాంఘిక శాస్త్రం లో [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 21
మీరో, ఉచిత అంతర్జాల టీవీ
Video, వీడియో వీవెన్
మీక్కావలసిన ఒకే ఒక వీడియో ప్లేయర్ మీరో.
మీరో విశేషాలు:
ఏ వీడియో ఫైలునైనా ఆడించి చూపిస్తుంది
హై డెఫినిషన్
ఉచిత అంతర్జాల టీవీ
యూట్యూబ్ తదితర వీడియోల దిగుమతి
బిట్ టొరెంట్‌కు తోడ్పాటు
మీరు మీరోని తెలుగులోకి అనువదించవచ్చు కూడా.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 21
గొర్రెతోక బెత్తెడు..జెమిని జీతం..
Telugu abouttelugumedia
ఎలక్ట్రానిక్ మీడియాలో అత్యంత నికృష్ట జీతాలు ఇచ్చే సంస్థగా 'జెమిని ' పేరు తెచ్చుకుంది. లోకల్ కే...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 21
French Newwave
తెలుగు, నవతరంగం, సినిమా venkat.siddareddy
అనగనగా ఒక ఫ్రాన్సు దేశం. ఆ దేశంలో జనాలకి సినిమాల పిచ్చి. ఈ దేశంలో జీవన పరిస్థితులు మారుతున్నప్పటికీ సినిమాలు మాత్రం మారుతున్న సమాజాన్ని కొంచెమైనా దృష్టిలో పెట్టుకోకపోవడం చాలా మందికి నచ్చలేదు. నచ్చకపోతే ఏం చేస్తారు? చూడడం మానేస్తారు. సాధారణ ప్రేక్షకులైతే ఫర్వాలేదు. సినిమాలు వస్తే చూస్తారు. లేదంటే ఇంట్లో కూర్చుంటారు. మరి సినిమా పిచ్చోళ్ళ సంగతేంటి?
నిద్రలేచిన దగ్గర్నుంచి నిద్రపోయే వరకూ సినిమాలతోనే కాలక్షేపం చేసే కొంతమంది కుర్రాళ్ళు మనసాపుకోలేక ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. వీరి ఆలోచనలకు సరిగ్గా సరిపోయేలా ఒకాయన సినిమా పత్రికనొకదాన్ని నడిపేవాడు. ప్రపంచంలోని మంచి సినిమాలను ఫ్రాన్సు ప్రజల దగ్గరకు తేవాలని నిర్ణయించుకుని తన పత్రిక ద్వారా సినిమా సమీక్షలు, విశ్లేషణలు చేస్తుండేవాడాయన. మన దేశంలో మంచి సినిమాలెలాగూలేవు కనీసం ప్రపంచంలోని మంచి సినిమాల గురించైనా తెలుసుకున్నట్టవుతుందనే ఉద్దేశంతో ఈ పత్రికాఫీసుకి వచ్చి ఎలాగో వుద్యోగాలు సంపాదించారా కుర్రాళ్ళు. ఈ సినిమా పిచ్చోళ్ళ పనేంటంటే మంచి సినిమాలు చూడడం, వాటి గురించి విశ్లేషిస్తూ వ్యాసాలు రాయడం. ఇటలీ లోని neo-realism సినిమాలు, అమెరికాకు చెందిన Hitchcock, Howard Hawks లాంటి దర్శకుల చిత్రాలను ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 21
ONE SONG IN 24 DIFFERENT LANUAGES!!!!!
cinema Carani Narayana Rao
Enjoy!!!!!! and do not blame if this is not correct.Just Feel It!!!!!!!!!
(Original ) HINDI
(Movie: 'GULAM' 1998)
A Kya Bolti Tu ?
A Kya Mai Bolu ?
Sun
Suna
Ati Kya Khandala ?
Kya karu Ake mai Khandala ?
Are Ghumenge, nachenge, gayenge Aish karenge or kya ?
-------------------------------------------
English :
Aye what do you say?
Aye what should I say?
Listen.
Speak on.
Coming to
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 21
అపురూపమైన నాట్య ప్రదర్శన
నాట్యం కొత్త పాళీ
గత వారాంతంలో మా ఊళ్ళో అద్భుతమూ అపూర్వమూ ఐన ఒక నాట్య ప్రదర్శన తిలకించే భాగ్యం కలిగింది. బెంగుళ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 21
Symposium on Communication for social development
Telugu sarathbiochem
Centre for Media Studies (CMS) వారు ఈ నవంబరు 1,2,3 తారీఖులలో “Communication for Social Development” పేరిట ఒక సింపోజియమును హైదరాబాదు విశ్వవ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి