Can't see Telugu? Learn here. More Questions? Ask here.

అనుక్షణికం – నా అనుభవం

Books-Telugu vbsowmya
ఈ పుస్తకం గురించి నేను ఎంతగా విన్నానంటే …. అసలు కథేమిటో కూడా తెలీకుండానే దేనికి సంబంధించిందో తెలీకుండానే … చదివి తీరాల్సిందే అని తీర్మానించుకునేంత. ఏదో రవికిరణ్ కొత్త గారి పుణ్యమా అని ఆ పుస్తకం దొరికింది నాకు. ఆ మధ్య ఓ సారి కలిసినప్పుడు చదవమని ఇచ్చారు. మొత్తానికి … ఒక విధంగా నాకు ఈ పుస్తకం నచ్చింది. ఒక విధంగా [...]
పూర్తిగా చదవండి

భక్తి సుధ – శ్రీ విఘ్నేశ్వరాష్టోత్తర శతనామావళిః

Telugu telugublogger
1. ఓం వినాయకాయ నమ:2. ఓం విఘ్నురాజాయ నమ:3. ఓం గౌరీపుత్రాయ నమ:4. ఓం గణేశ్వరాయ నమ:5. ఓం స్కందాగ్రజాయ నమ:6. ఓం...
పూర్తిగా చదవండి

వంటలు – బీరకాయ బజ్జి

Telugu telugublogger
కావలసిన వస్తువులు:బీరకాయలు - రెండు.శనగపిండి - 1 కప్పు.బియ్యప్పిండి - అర కప్పు.నూనె - 2 కప్పులు.వంటస...
పూర్తిగా చదవండి

సౌందర్య పోషణ – జుట్టుకు, తలకు

Telugu మురళీ కృష్ణ వలివేటి
వెంట్రుకలు తెల్లబడకుండా ఉండాలంటే ఉసిరికాయ రసం, నువ్వుల నూనె సమపాళ్ళలో కలిపి, కాచి తలకు రాసుక...
పూర్తిగా చదవండి

ఎవరు ముఖ్యం??

నా మనోభావాలు జ్యోతి
ఇది నిజంగా జరిగిన కథ… రామశర్మగారు భారత, భాగవతాలు క్షుణ్ణంగా చదివినవాడు.అతని కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడు. అలా చేయడం వల్ల శర్మగారి తండ్రులు,తాతలు,ముత్తాతలు, వారి తాతలు అందరికీ దోషం కలుగుతుంది .. ఈ విషయం భాగవతంలో స్పష్టంగా ఉందని ఆయన అభిప్రాయం.అందువల్ల తన కుమారుడు తన అంత్య క్రియలు చేయడం ఇష్టం లేదు.   నా సందేహం ఏంటంటే??   కులాంతర వివాహం చేసుకుంటే తాతలు,ముత్తాతలకు దోషమని చెప్పిన భాగవతంలో శ్రీకృష్ణుడు అన్ని కులాల కన్యలను భార్యలుగా చేసుకున్నాడు అని కూడా ఉందిగా. [...]
పూర్తిగా చదవండి

ఈ చిత్రాలు మీకేవో చెప్పాలనుకుంటున్నాయి.

Telugu Tulasi Ram Reddy

పూర్తిగా చదవండి

పెద్దల ఆటలు – క్రికెట్

Telugu మురళీ కృష్ణ వలివేటి
క్రికెట్ ఆట నిబంధనలుక్రికెట్ మ్యాచ్ రెండు జట్ల మధ్య ఆడబడును. ఒక్కొక్క జట్టులో పదకొండు మంది ఆ...
పూర్తిగా చదవండి

అంకెలతో పద్య సంకెలలు

పొద్దు రచనలు జ్యోతి
అంకెలతో సాహిత్యానికి చాలా సంబంధం ఉంది. (ఈ మహా సృష్టిని అంకెల ఆధారంతోనే గుర్తిస్తాము.) జ్ఞానానికి సంఖ్య ఆధారం. కాని అంకెకు ప్రత్యేక అస్థిత్వమంటూ లేదు. అసలు అంకెల ఆధారిత పేర్లు, పదబంధాలు ఎన్నో ఉన్నాయి. ఏకావ్రతుడు, త్రివిక్రముడు,చతుర్ముఖుడు, పాంచాలి, సప్తాశ్వుడు, అష్టావక్రుడు, నవనాధుడు, దశకంఠుడు మొదలైనవి. మన కవులు కవితలల్లడానికి ఇదీ అని ఒక వస్తువు కాని, విషయం కాని ఆలోచించరు. కనపడ్డ ప్రతి దానిపై చమత్కార పద్యాలల్లగల ధీమంతులు. ఆద్యుడున్న యప్పు డందరు పూజ్యులే లెక్క మీద [...]
పూర్తిగా చదవండి

GUEST LAND: A star from afar..!

Telugu keshav
Beneath the rippling waves of every kind, I had a glimpse in my mind of a woman so lovely, she's almost holy. May be I am too lonely,a mere reflectionof my longing self,thought I with a sigh. But there she wasa star from afar growing brightby every nig...
పూర్తిగా చదవండి

బాబోయ్ అప్రైజల్ !!!

Telugu Niranjan Babu Pulipati
రాత్రి పది గంటలైంది, ఇంకా ఆఫీసులో ఎడతెగని పని తో కుస్తీ పడుతూ, రాత్రికి ఏమి తినాలి అని ఆలోచిస్తున్నా. ఎంతకీ రాస్తున్న డాక్యుమెంటు పూర్తి కాకపోవటం తో, పనికి పుల్స్టాప్ పెట్టి, ఇంటికి బయలుదేరా.. శీతాకాలపు మంచు నల్లటి చీకటి మీద కప్పిన తెల్ల దుప్పటి లాగా కనిపిస్తోంది.. రోడ్లన్నీ నిర్మానుష్యం గా ఉన్నాఇ. గంచిబౌలి నుండి కారు లో మియాపూర్ వైపు వెళ్ళుతున్నా.. రైల్వే గేటు పడకూడదని మనసులో గుర్తు కి వచ్చిన
పూర్తిగా చదవండి

ఆహార పోషణ – గొప్ప గుణాల బొప్పాయి..

Telugu మురళీ కృష్ణ వలివేటి
జీర్ణవ్యవస్థకు మేలు చేసే పళ్లలో ముందుండేది బొప్పాయి. మానవశరీరాలు ఆరోగ్యంతో ఉండేందుకు పని చే...
పూర్తిగా చదవండి

గ్యాస్ కొట్టండి

పొద్దు రచనలు జ్యోతి
వేసవి సెలవులు. పిల్లలందరూ అందరి ఇళ్ళలో గోల గోల చేస్తున్నారు. ఓ రోజు మా కాలనీలో ఒక విచిత్రమైన పోటి పెట్టారు. ఒక ఖాళీ గ్యాస్ సిలిండరు తెచ్చి పెట్టి అందరిని తాము కోసిన కోతలుగానీ,చెప్పిన అబద్ధాలు , బడాయిలు, కొట్టిన గ్యాసు కాని చెప్పమన్నారు. ఇది విచిత్రమైన సిలిండరట. ఇలా చెప్పిన గ్యాసుతో మెల్లిగా నిండుతుందంట. ఎవరైతే ఎక్కువ, అదరగొట్టే గ్యాస్ కొడతారో,లేదా కోతలు కోస్తారో వారికే ఈ సిలిండరు ఇవ్వబడుతుంది. అది ఖాళీ అయ్యాక [...]
పూర్తిగా చదవండి

Rohan’s 4th Birthday, Glow Galaxy !

Telugu Venu
The Truck Cake, made by Sri and Swathi Cake Cutting ! Birthday song !Man ! I am getting Old. Little Angel walking... The Dancing floor ! Inflatteble slide. 1..2..3.. cha cha cha ...
పూర్తిగా చదవండి

మనసును కదిలించే ‘మనీప్లాంట్‌’

అనువాదం వీక్షణం
కొల్లూరి సోమశంకర్‌ అనువాద కథల సంకలనం ‘మనీప్లాంట్‌’ ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, జండర్‌ మూలాలను స్ప­శిస్తూనే …. మనిషి అంతరాంతరాల్లో దాగున్న మనస్తత్వ నీడల్ని సైతం పొరలు పొరలుగా మన ముందు పెడుతుంది. పుస్తక పరిచయంలో గుడిపాటిగారు అన్నట్టు ‘జీవిత వైశాల్యం, విస్తృతులను’ ఇవి అనుభవంలోకి తెస్తాయి. ప్రపంచీకరణ తర్వాత తీవ్రమైన వినిమయ సంస్కృతిని, బలహీనపడ్డ అనుబంధాల్ని… మానవీయ విలువల రాహిత్యాన్ని ‘సూక్ష్మ’ రూపంలోనే అయినప్పటికీ ఈ కథలు శక్తివంతంగా అద్దంపడతాయి. అన్నింటికన్నా రచయిత ‘అనువాద [...]
పూర్తిగా చదవండి

మీకు తెలుసా?

Telugu Tulasi Ram Reddy

పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS