Photographer with a difference- Ravindra Reddy
Articles, Photos, Telugu (తెలుగు) July 22nd, 2007డి. రవీంద్రరెడ్డి
రాత్రి పన్నెండు గంటల సమయంలో ఫోన్ లో తనకు వినిపించిన-
‘యు సేవ్ డ్ మై హెడ్ ‘ అంటూ కృతజ్ఞత ధ్వనించే పెన్ బర్తె మాటలను మరోసారి ఇష్టంగా జ్ఞాపకం చేసుకున్నారు డి.రవీంద్రరెడ్డి తన స్టూడియోలో.
పెన్ బర్తె ఎవరంటారా?
‘యు సేవ్ డ్ మై హెడ్ ‘ అని ఆయన రవీంద్రరెడ్డితో ఎందుకన్నాడంటారా? అసలు రవీంద్రరెడ్డి ఎవరంటారా? ఆయన ఓ ఫోటోగ్రాఫర్ . ఆయన ఫెయిల్యూర్ స్టోరీయే ఇది (more…)
పూర్తిగా చదవండి