జోకానువాదం - 35: బాలుని ఉత్తరం
ఏవైనా, నవ్వులు July 23rd, 2007
ఒక చిట్టి బాలుడు వెయ్యి రూపాయలు కావాలని రెండు వారాలు దీక్షగా ప్రార్థన చేసాడు. ఏమీ కాలేదు.
ఆ తరువాత వెయ్యి రూ. కోసమని దేవునికి ఉత్తరం వ్రాద్దామని నిర్ణయించుకున్నాడు. ఎప్పుడైతే తపాలా కార్యాలయం వారు దేవుడు, ఇండియా అనే అడ్రసును చూసారో, వెంటనే దానిని ప్రెసిడెంటుకు మళ్ళించారు. దేశాధ్యక్షుడు అది చూసి ఎంతో సంతోషించి, ముచ్చటతో ఆ బాలునికి 50 రూ. పంపించమని సెక్రటరీని ఆదేశించాడు. ఆ బాలునికి 50 రూపాయలు చాలు అని ఆయన [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి