Can't see Telugu? Learn here. More Questions? Ask here.

అబ్బో వాషింగ్టన్

Telugu విహారి
అమెరికా వచ్చి చాన్నాళ్ళయింది. చానా అంటే శంకర్ దయాళ్ శర్మ రాష్ట్రపతి గా వున్నప్పుడు అడుగుపెట్టా ఈ రంగుల దేశంలో. వచ్చినప్పుడయితే అనుకున్నా ఇదో పెద్ద కార్ల ఫ్యాక్టరీ వున్న దేశం అని. అప్పుడు దిగిన చోటు అలాంటిది. రోడ్డు మీద నడుస్తుంటే మనుషులందరూ కార్లో మాత్రమే కనిపించే వాళ్ళు ఏదో గ్రహాంతర వాసులు కనిపించినట్టు. ఆ కొత్తలో తెలిసిన ఫ్రెండొకడు కనిపిస్తే “భారత్ బ్రాండ్” అలవాటు ప్రకారం భుజం మీద చెయ్యి వేసి
పూర్తిగా చదవండి

Cinema…..

తెలుగు, సినిమా venkat.siddareddy
సినిమా అంటే ఏంటి ? • దాదాపు 500 వందల మంది ఒక చీకటి గదిలో కనే ఒక సామూహిక స్వప్నమా? • ఒక దర్శకుడు తన జీవితంలోని అనుభవాలను కాచి వడబోసి సృష్టించిన రంగులతో చిత్రించిన ఒక దృశ్యకావ్యమా? • మనలోని బలహీనతలను సొమ్ముచేసుకోవడానికి కొంతమంది చేసే ప్రయత్నమా? సినిమాల గురించి, అందులోనూ మంచి సినిమాల గురించి నేను రాసిన వ్యాసం ఇక్కడ చదవండి.
పూర్తిగా చదవండి

ఇదేమి బాష ముఖ్యమంత్రీ ?

Telugu Niranjan Babu Pulipati
http://video.google.com/videoplay?docid=-5192581545236093232&pr=goog-sl ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ని పట్టుకొని ఇంతలేసి మాటలనటం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి భావ్యమేనా ? ఇప్పటికే చట్టసభలలో విలువలు పడిపోయాయని ప్రజలంతా బాధపడుతుంటే , సభకు హుందాతనం తెచ్చి , దారి తప్పుతున్న ప్రతిపక్షాలను సరిద్దిదాల్సిన వ్యక్తి ఇంక నీచం గా మాట్లాడి సభ విలువలను అధహ్ పాతాళానికి తొక్కితే ఇక చేసేదేముంది ? ఇంతలేసి మాటలని
పూర్తిగా చదవండి

ఏమి గోస తల్లీ నీకు?

Poetry & Songs, Telangana, Telugu (తెలుగు) Telangana Utsav
- సూరెపల్లి సుజాత పాలమూరు చెల్లి పొట్ట చేత పట్టుకొని దేశం కాని దేశాలల్ల పనియ్యమని ఊరూరా తిరుగుతున్నది కన్నవాల్లు కట్టుకొన్నవాడే పొత్తిల్ల బిడ్డని పాతిపెట్టుతుంటె చాతకాక చూస్తున్నది
పూర్తిగా చదవండి

మిలీనియం పార్క్ { కొన్ని మార్పులతో }

Telugu VISWANATH

పూర్తిగా చదవండి

హారీ పాటర్ అండ్ ద డెత్లీ హాలోస్ …

హారీ పాటర్ ప్రవీణ్ గార్లపాటి
హారీ పాటర్ అండ్ ద డెత్లీ హాలోస్... రిలీజ్ అయ్యింది. నాకు మాత్రం చాలా బాధగా ఉంది. నేను చదివిన పుస్తకాలన్నింటిలోనూ నన్నెంతగానో ఆకట్టుకున్న హారీ పాటర్ ఇక ఉండదంటేనే నాకెంతో బాధగా ఉంది. ఆప్పటికీ ఈ పుస్తకం చదవకుండా కొన్ని గంటలు వాయిదా వేసాను. ఊహూ... కుదిరితేగా. ఒక్క అదాటున మొత్తం చదివేశా. అంతా బాగానే ఉన్నా ఎండింగ్ మాత్రం ఏదో మన తెలుగు సినిమాల్లోలా తీసినట్టు అనిపించింది. ట్విస్ట్లు కూడా ఎక్కువయ్యాయి.
పూర్తిగా చదవండి

నవ్వుల పువ్వుల్ని పూయించిన వేసవి శిబిరం కొండవీ…

Telugu Satyavati
నవ్వుల పువ్వుల్ని పూయించిన వేసవి శిబిరంకొండవీటి సత్యవతిమే మొదటివారంలో ఓ రోజు ఉదయాన్నే సి. స...
పూర్తిగా చదవండి

Senior – Part 9

Senior Murali
"ఏరా సోమూ, నువ్వింకా తయారు కాలేదా?" హడావుడిగా లోపలికి వచ్చాడు రావు. "తయారు కావడమేమిటి? రాత్రి మూ...
పూర్తిగా చదవండి

జోకానువాదం – 35: బాలుని ఉత్తరం

ఏవైనా, నవ్వులు నాగరాజా
ఒక చిట్టి బాలుడు వెయ్యి రూపాయలు కావాలని రెండు వారాలు దీక్షగా ప్రార్థన చేసాడు. ఏమీ కాలేదు. ఆ తరువాత వెయ్యి రూ. కోసమని దేవునికి ఉత్తరం వ్రాద్దామని నిర్ణయించుకున్నాడు. ఎప్పుడైతే తపాలా కార్యాలయం వారు దేవుడు, ఇండియా అనే అడ్రసును చూసారో, వెంటనే దానిని ప్రెసిడెంటుకు మళ్ళించారు. దేశాధ్యక్షుడు అది చూసి ఎంతో సంతోషించి, ముచ్చటతో ఆ బాలునికి 50 రూ. పంపించమని సెక్రటరీని ఆదేశించాడు. ఆ బాలునికి 50 రూపాయలు చాలు అని ఆయన [...]
పూర్తిగా చదవండి

Silverlight Event Handling For Dummies

.NET;Silverlight;Web 2.0 Janakiram MSV
While I am working on packaging the Twitter demo, I thought I will share my learning of handling events in Silverlight. This will act as a nice primer before we look at some of the complex scenarios in the future. I attempt to simplify the event handling techniques in Silverlight through this guide. By the end of this tutorial you will understand how to handle events in JavaScript that are raised by Silverlight. You will also understand how to manipulate Silverlight elements through JavaScript. Please make sure that you installed Silverlight on your machine. Visit http://www.microsoft.com/silverlight/install.aspx to install Silverlight on your browsers. If ...
పూర్తిగా చదవండి

రాత్రిమైదానం – 2

కవితలు జాన్‌హైడ్ కనుమూరి
ఈ మద్య నేను చదివిన పుస్తకంనగరానికొచ్చిన నాగళ్ళుఅంగళకుర్తి విద్యాసాగర్
పూర్తిగా చదవండి

ScribeFireతో బ్లాగింగు

Firefox, అభిప్రాయం gsnaveen
ScribeFireతో బ్లాగింగు భలే ఉందే……..
పూర్తిగా చదవండి

టైం: … యుద్ధం తరువాత నూటనలబయ్యో సంవత్సరం

Telugu, కథలు, తెలుగు chavakiran
టైం: అద్దమ రేయి పదకొండు గంటల నలబై అయిదు నిమిషాలు: జూన్ ఇరవై అయిదు: యుద్ధం తరువాత నూటనలబయ్యో సంవత్సరం మరొక్కసారి డిజీగ్రాఫ్ చూసుకున్నాడు. తనకు ఈ థీమ్ బాగా నచ్చినది. రేపే చివరి రోజు ఈ అసైన్మెంటు సబ్మిట్ చేయడానికి. మరొకసారి చదవసాగినాడు. == మానవీయ కోణంలో సాంకేతికాభివృద్ధి. == సాంకేతికాభివృద్ధి మొదటి నుండి పొగడ్తలు, విమర్శలు సమానంగా అనుభవించినది తిట్టేవాళ్ళు మొదటి మహా యుద్ధం, రెండవ మహా యుద్ధం, అంతకు ముందటి మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS