Can't see Telugu? Learn here. More Questions? Ask here.

national seminar on personal Narratives

విద్యా సమాచారం డా.వి.ఆర్ . దార్ల
A Three-Day National Seminar onPersonal Narratives of Dalits and their Religion(s)(18th October 2007 to 20th October 2007) Religion is one of the problems for Dalits in India. It is the question of its being implicit and explicit, inclusive and exclusi...
పూర్తిగా చదవండి

మరో మతం

హాస్యపుణుకులు జ్యోతి
ప్రతి మనిషి తన మతం నుండి ఇంకో మతంలోకి కనీసం ఒక్కసారైనా తప్పకుండా వెళతాడు . వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు… .. ఏంటా మతం???  
పూర్తిగా చదవండి

అలిలా

తెలుగు, పాటలు, సినిమా వైజాసత్య
40 షాట్లలోనే అద్భుతమైన ఒక సినిమా తీశాడు ప్రముఖ ఇజ్రాయెలీ దర్శకుడు అమోస్ గితాయ్. అదే అలిలా. సమకాలీన టెల్అవీవ్ ఆత్మకు అద్దం పట్టే ప్రయత్నం. ఒక టెల్అవీవ్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్సులో ఉండే మనుషుల దైనందిన జీవనయానమే అలిలా. అడ్వర్టైజ్‌మెంట్ అంతటితో ఆపి ఇక అసలు విషయానికొస్తే, ఆ సినిమా ఒక సంవత్సరం క్రితం చూసినప్పట్నుండి సౌండ్ ట్రాక్ నా మనసులో అలా ఉండిపోయింది. ఎన్నోసార్లు ఎక్కడైనా దొర్కుతుందేమోనని ప్రయత్నించా, గూగూల్ వీధుల్లో మౌసరిగేలా వెతికా కుదరలేదు. [...]
పూర్తిగా చదవండి

పిల్లల పాటలు - మమత పంచు

Telugu మురళీ కృష్ణ వలివేటి
రవి కాంతిని అందించునుశశి వెన్నెల వెదజల్లునుమబ్బు వాన కురిపించునునీరు నదిలా ప్రవహించునేల చె...
పూర్తిగా చదవండి

అక్షరాలు - రెండు అక్షరాల పదాలు

Telugu మురళీ కృష్ణ వలివేటి
ఇవి మచ్చుకి కొన్ని పదాలు మాత్రమే. ఇంకా చాలా పదాలు కావాలంటే పదకోశంలో చూడండి.అమ్మ, అన్న, అక్క, అత్...
పూర్తిగా చదవండి

HCU convocation

Telugu sarathbiochem
హైదరాబాద్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం ఈ నెల (జూలై) 31న " హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర...
పూర్తిగా చదవండి

Jagannath Rath Yatra, Nashville Temple

Telugu Venu
JagannathBalabhadraSubhadra Sanju with TatammaRatha YatraSanju with TatammaRathaaswaalu...
పూర్తిగా చదవండి

రుద్రవీణ

సినీగేయ విరిజల్లులు himabindugodavarthy
నన్నెంతగానో ప్రభావితం చేసిన సినిమా రుద్రవీణ ముఖ్యంగా సినిమా లోని పాటలు: సంగీతము మరియు సాహిత్య  పరంగా. ఒంటరిగా దిగులు బరువు మోయ బోకు నేస్తం మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం కష్టం వస్తేనేగద గుండెబలం తెలిసేది దుఃఖానికి తలవంచితే తెలివికింక విలువేది మంచైన చెడ్డైనా పంచుకోను నేలేనా ఆమాత్రం అత్మీయతకైన పనికిరాన ఎవ్వరితో ఏమాత్రం పంచుకోను వీలు లేని అంతటి ఏకాంతమైన చింతలేమిటండి పై పల్లవిలో మొదటి నాలుగు వాక్యాలు చదివినా విన్నా మననం చేసుకున్నా దుఃఖ తప్త హృదయానికి సేద తీర్చి బుద్ధికి పదును పెడుతుంది.దుఃఖించడం వల్లనో బాధపడటం [...]
పూర్తిగా చదవండి

మల్లెల వేళ అల్లరి వేళ…

చక్రవర్తి, వేటూరి హృదయ బృందావని
మల్లెల వేళ అల్లరి వేళమల్లెల వేళ అల్లరి వేళమదిలో మన్మధ లీల నీవు నేనైన వేళవుండిపోవాలి ఇలా ఇలా ~మ...
పూర్తిగా చదవండి

నేను సైతం…

Uncategorized naidubaava
ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం.. మౌనం చుపిస్తుందా సమస్యలకు మార్గం? కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది దుఃఖానికి తలవంచితే తెలివికింక విలువేది? మంచైనా చెడైనా పంచుకోను నే లేనా ఆ మాత్రం  ఆత్మీయతకైనా పనికిరనా ఎవ్వరితో ఈ మాత్రం పంచుకోని వీలులేని అంతటి ఏకాంతమైన చింతలెమిటండీ? చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది గుండెల్లో సుడులు తిరిగే కలత కధలూ చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది చెప్పాలని వుంది గొంతు [...]
పూర్తిగా చదవండి

శంకర్ దాదా అమెరికా వెళ్తాడా?

తెలుగు, వార్త, సినిమా venkat.siddareddy

పూర్తిగా చదవండి

తస్మాత్ జాగ్రత్త!

తెలుగు, వార్త, సినిమా venkat.siddareddy
ఈ సారి ఎందుకో గానీ జనవరిలోనే మన హైదరాబాదు అంతర్జాతీయ సినిమా వుత్సవాలు జరిపేస్తున్నామని హడావుడి గా ప్రకటించేశారు.నిజానికి ఇలాంటి ఫిల్మ్ ఫెస్టివల్ జరపడం పెద్ద పనేం కాదు. ప్రపంచంలోని ప్రతి పట్టణంలోనూ ఒక film festival ఏర్పాటవుతున్న రోజులివి. అలాంటప్పుడూ మన హైదరాబాదు film festival బాగా ప్రాచుర్యం పొంది అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందాలంటే మొదట రాజకీయాలకు దూరంగా ఈ పందుగను జరపాలి. ఇప్పటికే దాసరి వెనకుండి ఈ పండుగను దర్శకత్వం చేస్తున్నట్టు అర్థమవుతుంది. CC రెద్ద్య్ ని కమిటీలో చేర్చడం ద్వారా కాంగ్రేస్ ప్రాభల్యం ఇక్కడా కనిపిస్తోంది. ఇక నాగబాబు ఏమి సలహాలిస్తాడొ ఏమో తెలియదు.MS రెడ్డిని, రామానాయుడుని కమిటిలో చేర్చడం ద్వారా సినీ ప్రముఖులను గౌరవించినట్టుగా అయ్యింది.
పూర్తిగా చదవండి

“థ” బాబూ “థ” స్వామీ “థ” నాయనా!!!

Telugu రానారె
అయ్యా అది థ. కథ. కధ కాదు. కధ చదివాను, కధలు రాస్తాను, కధారచయిత, కధ బాగుంది .... ఎవరినోట ఈ తప్పు పలకకూడదో ఆ నోళ్లనుంచే ఇలాంటి మాటలు విన్నప్పుడు పుట్టి పేరుకుపోయిన అసహనాన్ని ఈ టపాలో వెళ్లగక్కుతున్నాను. ఇది కధకాదు. కథ.
పూర్తిగా చదవండి

Village & Mother Goddess - Lashkar Bonalu

Articles, Bonalu, english mbbhushan
Old-timers gung-ho about Bonalu - Sapna Kaushik   A slice of history, women with colourful pots, a man dancing to the sound of reverberating drum beats and what have you? The festival’s history can be traced to as recent as the 18th century, unlike most other festivals whose ancestry can be traced back to the hoary past.  The story [...]
పూర్తిగా చదవండి

ఆపరేషన్ కుర్రో కుర్రు.

సెటైరు విహారి
ఈ మధ్య ఈ సన్నాయి నొ(డొ)క్కుల మార్కెటింగ్ కాల్స్ ఎక్కువయిపోయాయి. ఎన్నో విధాలుగా ట్రై చేసినా అవి రావడం మాత్రం ఆగలేదు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొందామని చింత పిక్కల చిన్నారావ్ వాళ్ళూరికి స్వామి చిటికానంద వస్తే వెళ్ళి కలిశాడు. చిన్నా రావ్ గోడు విన్న ఆయన ఓ పెద్ద చిటికేసి "చిన్నా చితకా ప్రయోగాలు పనికిరావు దేన్నయినా సరే సీరియెస్ గా ప్రయత్నిస్తే సఫలం కాకపోవు.ప్రత్నించు. చిటికోస్తు " అని దీవించారు. సరే
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS