అలిలా
తెలుగు, పాటలు, సినిమా July 26th, 2007
40 షాట్లలోనే అద్భుతమైన ఒక సినిమా తీశాడు ప్రముఖ ఇజ్రాయెలీ దర్శకుడు అమోస్ గితాయ్. అదే అలిలా. సమకాలీన టెల్అవీవ్ ఆత్మకు అద్దం పట్టే ప్రయత్నం. ఒక టెల్అవీవ్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్సులో ఉండే మనుషుల దైనందిన జీవనయానమే అలిలా. అడ్వర్టైజ్‌మెంట్ అంతటితో ఆపి ఇక అసలు విషయానికొస్తే, ఆ సినిమా ఒక సంవత్సరం క్రితం చూసినప్పట్నుండి సౌండ్ ట్రాక్ నా మనసులో అలా ఉండిపోయింది. ఎన్నోసార్లు ఎక్కడైనా దొర్కుతుందేమోనని ప్రయత్నించా, గూగూల్ వీధుల్లో మౌసరిగేలా వెతికా కుదరలేదు. [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి