భీమవరంలో డిగ్రీ చదువుతున్న రోజులు. కాలేజీకి కొద్ది దూరంలోనే మా హాస్టలు వుండేది. ఆరోజు బహుశా సెలవు రోజో లేక కాలేజి ఎగ్గొట్టి రూములో బజ్జున్నానో తెలియదు కానీ ఓ అబ్బాయి వచ్చి “ఎవరో కడప వాళ్ళంట… మీ కోసం వచ్చారు” అని చెప్పాడు. నా కోసం ఎవరబ్బా అని కాస్తా ఆశ్చర్యంతో కిందికి వచ్చాను. అక్కడ నడివయసులో వున్న ఓ పెద్దాయన, ఆయన భార్య, ఓ పది పన్నెండేళ్ళ కూతురు వున్నారు. వాళ్ళను ఎక్కాడా చూసిన గుర్తు [...]
పూర్తిగా చదవండి