కొత్త యూనికోడు ఫాంటు - బాపు
ఏవైనా, తెలుగు నేల, ఫాంటు July 27th, 2007
ఇటీవలే యూనికోడులో బాపు ఫాంటును తయారుచెయ్యాలి అని అనుకున్నాం కదా! కాబట్టి దాని తాలూకు ప్రయత్నాలు మొదలుపెట్టాను. 0.1 వెర్షను తయారయ్యింది. కేవలం ఎప్పుడో కానీ వాడని, (ఫాంటు ఫైల్లో లేని :-) బండి ర - ‘ఱ’ లు కొన్ని సంస్కృతంలో వాడే క్లిష్టమైన వత్తులు తప్ప మిగతావన్నీ తయారయ్యాయి. పోతనను ఆధారం చేసుకొని తయారుచేయడం జరిగింది.
ఈ యూనికోడు ఫాంటులోని అక్షరాలను బొమ్మల రూపంలోకి మార్చి తిరిగి ఫాంటు రూపానికి మార్చినా, ఆ అక్షరాల మూలాలు, [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి