1.  ఒక రోజు సింహం భోజనం చేసి తీరిగ్గా రేడియోలో పాటలు వింటు కూర్చుంది.      ఇంతలో ఒక ఎలుక వచ్చింది.     “ఏం కావాలి ?” అని సింహం అడిగింది.     “డార్లింగ్ ! నువ్వంటే నాకు చాలా ఇష్టం. లవ్ ఐంది. మనం పెళ్ళి                 చేసుకుందామా?     “మనమిద్దరం పెళ్ళి చేసుకోవడమా?? ఒకసారి నీ శరీరం , నా శరీరం         చూసావా? పిచ్చిదానా!!”      ” రాజా! ఇక్కడ శరీరం ముఖ్యం కాదు. మనసు, ప్రేమను గెలిపించుకునే         ధైర్యం ఉండాలి. అది [...]
పూర్తిగా చదవండి