Can't see Telugu? Learn here. More Questions? Ask here.

‘సినిమా’టోగ్రాఫర్

తెలుగు, సినిమా venkat.siddareddy
మంచి సినిమా తియ్యాలంటే మంచి దర్శకుడు ఎంత అవసరమో మంచి సినిమాటోగ్రాఫర్ కూడా అంతే అవసరం. ప్రపంచంలోని ప్రతి మంచి దర్శకుని గొప్పతనం వెనుక ఒక మంచి సినిమాటోగ్రాఫర్ వుంటాడు. హాంగ్‌కాంగ్ చిత్ర దర్శకుడైన Wang-Kar-Wai రూపొందించిన దాదాపు అన్ని సినిమాలకూ ఒకే సినిమాటోగ్రాఫర్ పని చేశారు, ఆయనే Chirstopher Doyle. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలన్నీ దృశ్య పరంగా అధ్భుతంగా వుంటాయి, అందుకు కారణం వీరద్దరి మధ్య వున్న అవగాహనే కారణమేమో! Chirstopher Doyle లేకుండా ఈ మధ్యనే Wang-Kar-Wai తీసిన ఇంగ్లీషు సినిమా My Blueberry Nights అనుకున్నంతగా ఆకట్టుకోలేదు.
పూర్తిగా చదవండి

వంటలు - ఆలూ పకోడి

Telugu మురళీ కృష్ణ వలివేటి
కావలసిన వస్తువులు:బంగాళదుంపలు - పావు కిలో(ఉడికించాలి).శనగపిండి - పావు కిలో.నూనె - తగినంత.ఉల్లిపా...
పూర్తిగా చదవండి

వంటలు - ఇడ్లీ

Telugu telugublogger
కావలసిన వస్తువులు:మినపప్పు - 1 గ్లాసు.ఉప్పుడురవ్వ - 2 గ్లాసులు.ఉప్పు - తగినంత.సోడాఉప్పు - చిటికెడ...
పూర్తిగా చదవండి

శతకాలు - సుమతీ శతకము

Telugu మురళీ కృష్ణ వలివేటి
పుత్రోత్సాహము తండ్రికిపుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులాపుత్రుని కనుగొని పొగడగపుత్రోత...
పూర్తిగా చదవండి

ఏనుగులు ప్రేమించుకున్నా, దెబ్బలాడుకున్నా…..

Telugu సత్యసాయి కొవ్వలి

పూర్తిగా చదవండి

Credibility

Movies, Music, Telugu, తెలుగు Giri
Some actors, poor fellows, make us wonder how they manage a straight face doing their on-screen macho stuff. One slices a bullet in half mid-air, one kills an opponent by bouncing a bullet off himself, one lands a heavy punch on the villian with a flicker-n-twist of his moustache, one drags a chair from a few feet away by nothing but mere stylish movement of his fingers - talk of legerdemain! One
పూర్తిగా చదవండి

అపరకర్ణుడు

jandhyala_jokes CH Gowri Kumar
"అయ్యా.. నా పేరు సత్యమూర్తి. ఈ చుట్టుపక్కల పది గ్రామాల్లోకెల్లా ధనవంతులు మీరు. మీరు అపర దానకర్ణులని, చేతికి ఎముక లేకుండా దనధర్మాలు చేస్తారని చాలా మంది చెప్పారు. అందువల్ల ఆశతో చాలాదూరం నుంచి వచ్చాను. ఏదైనా సాయం చేసి పుణ్యం కట్టుకోండి" కోటీశ్వరుడు విశ్వామిత్రతో మొరపెట్టుకున్నాడు. "ఓ చిన్న సాయం చెయ్యండి. మీరు వెంటనే తిరిగి వెళ్ళి అవన్ని ఒట్టి పుకార్లని వారందరితో చెప్పండి" అన్నాడా కోటీశ్వరుడు
పూర్తిగా చదవండి

డబ్బింగ్ సినిమా పాటల్లో తెలుగు సాహిత్యం

నా సోది మరియు సొద వికటకవి
స్పందించే మనసుండాలేగాని మంచి సాహిత్యం ఉన్న సినిమా పాటలు ఆ మాటకొస్తే ఏ పాటైనా  అసంకల్పితంగా, అలవోకగా మన మనసును హత్తుకుంటాయి. సినీ గీతాల్లో మంచి సాహిత్యం (అత్యాశే అయినా వేటూరి, సిరివెన్నెల లాంటి వారివల్ల ఇంకా అడియాస కాలేదు)వింటూ ఆనందించే నాకు, కొన్ని డబ్బింగ్ సినిమాల్లోని పాటలు కోపంతో పాటు బోలెడు హాస్యం పంచుతాయి. డబ్బింగ్ చిత్రాల పాటలకు నేను పాటల రచయితను తప్పు పట్టను కాని ఒక్కోసారి వాళ్ళు రాసింది అర్థంగాక నవ్వొస్తుంది. “ఒకే ఒక్కడు” [...]
పూర్తిగా చదవండి

ఆరిపోయిన కళాజ్యోతి

తెలుగు, దర్శకులు, వార్త, సినిమా venkat.siddareddy
ఈ రోజు(జులై 30, 2007) ప్రపంచ సినీ చరిత్రలో దాదాపు 89ఏళ్ళపాటు అవిరామంగా వెలిగిన ఒక కళాజ్యోతి ఆరిపోయింది. జులై 14, 1918 లో స్వీడెన్ లోని ఉప్శల అనే ప్రదేశంలో పుట్టి, 1946లో Crisis అనే చిత్రం ద్వారా చలనచిత్ర ప్రపంచంలోనికి అడుగుపెట్టి, The Seventh Seal, Wild Strawberries, Fanny and Alexander లాంటి చిత్రాల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని గాంచి దాదాపు 60 సినిమాల ద్వారా ప్రపంచంలోని అన్నిమూలలవున్న సినీ ప్రేమికుల హృదయాలను స్పందింపచేసిన Ingmar Bergman జులై 30వతేదీ ఉదయాన తన స్వగృహంలో మరణించారన్న వార్త ఆయన అభిమానులెందరినో విచారంలో ముంచెత్తింది.
పూర్తిగా చదవండి

దా.. దా… దా.. శంకర్ దాదా

Telugu Niranjan Babu Pulipati
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సినిమా మా 'మెగాస్టార్ ' నటించి న సినిమా మొత్తానికి మొన్న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా చూడటానికి బాగానే కష్ట పడాల్సి వచ్చింది. ఇండియా లో ఐతే మొదటి ఫ్యాన్స్ షో మిస్ కాకుండా చూసే నేను ఇ ప్పుడూ కూడా మొదటి షో మిస్ కాకూడాదనే వుద్దేశం తో మా వూళ్ళో సినిమా వెయ్యకపోయినా పక్క వూళ్ళో (ఓ పాతిక మైళ్ళు దూరం ) చూడాలని డిసైడు అయ్యా . గురువారం సాయంత్రం 8.00 కి షో అని ఐడిల్ బ్రైన్ లో
పూర్తిగా చదవండి

జగమంత కుటుంబం నాది….

రుచులు-అభిప్రాయాలు వికటకవి
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఈపాట నచ్చనిదెవరికి? ఈ పాట అర్థం స్వయంగా ఆయన్నోటివెంటే వినాలనుకుంటే, ఈ వీడియో చూడండి. మరీ ముఖ్యంగా, చివరి నిముషాలలో వివరణ అధ్భుతంగా ఉంటుంది.
పూర్తిగా చదవండి

ALWAYS BE ALERT - ఎల్లప్పుడూ సావధానంగా ఉండండి

Telugu Bhale Budugu
ALWAYS BE ALERT There is a dangerous virus being passed around electronically, orally, and by hand. This virus is called Weary-Overload-Recreational-Killer (WORK). If you receive WORK from any of your colleagues, your boss, or anyone else via any means...
పూర్తిగా చదవండి

ముదిగొండ మారణకాండ ప్రశ్నలు

Andhra Jyothi, Telugu, Vartamaanam telugublogger
ఈ దేశంలో పేదప్రజల ప్రాణాలు కారుచౌక అయిపోయాయి. ఎక్కడ పోలీసు తుపాకి గర్జించినా పోయేవి అమాయక, నిస్సహాయ పేదప్రజల ప్రాణాలే. ఎక్కడ పాలక దుర్మార్గపు కాల్పులు జరిగినా వినబడే సమర్థన ఒకటే. ఎక్కడ రాజ్య దౌర్జన్యానికి అమాయకులు అసువులు బాసినా కనబడేవి నిజాయితీ లేని రాజకీయ నాయకుల పలకరింపులే, పరామర్శలే, గ్లిసరిన్ కన్నీళ్లే.
పూర్తిగా చదవండి

సుమతీ శతకములు

నీతి చంద్రికలు himabindugodavarthy
శ్రీరాముని దయచేతను నారూఢిగ సకలజనులు నౌరాయనగా ధారాళమైన నీతులు నోరూరగ జవులుబుట్ట నుడివెద సుమతీ! తాత్పర్యము: ఓ బుద్ధిమంతుడా! శ్రీరాముని అనుగ్రహముచేత జనులంతా నిక్కముగా అచ్చెరువొందేటట్లుగా, నోరు వూరగా జనించిన రసముల వలే శ్రేష్ఠమైన నీతులను నా నోటినుండి చెప్పెదను. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీనీ వేల్పు,మోహరమున దా నెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ తాత్పర్యము: అవసరానికి పనికి రాని బంధువు,పూజించినా కరుణించని దైవము,యుద్ధములో కదలని గుర్రము, వెంటనే విడిచిపెట్టాలి. ఇక్కడ ఎవ్వరినీ అందులోను మనకు విఙ్ఙానాన్ని సాహితీ సంపదగా అందజేసిన పూర్వికులను తప్పు పట్టడం నా [...]
పూర్తిగా చదవండి

‘దేవుడి ‘ పాలనలో రావణ కాష్టం !

Telugu Niranjan Babu Pulipati
మొన్న జరిగిన ముదిగొండ కాల్పుల సంఘటన , ఆ తరువాత పాలకుల తీరు ఈ రాష్ట్రం లో ని రాక్షస పాలనకు అద్దం పడుతోంది. కేవలం 600 మంది ఆందోళన కారులని అడ్డుకోవటానికి ఏకే-47 లు ఎస్సెల్లార్ గన్నులు వాడి పిట్ట్లని కాల్చి చంపిన్నట్టు చంపి, ఇప్పుడూ నింపాదిగా మా తప్పేమీ లేదు అంతా ఆందోళనకారులదే తప్పు అని నిర్లజ్జగా ప్రకటించుకున్న ఈ ప్రభుత్వ పాలన ఏ విధం గా అయ్యింది 'దేవుడి ' పాలన ? ఈ సంఘటన పూర్వాపరాలు అన్నీ రాష్ట్రం లో
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS