Can't see Telugu? Learn here. More Questions? Ask here.

జీవితాన్ని కూల్చడం ఇప్పుడు మరింత సులువు…

Telugu వెంకట్
జీవితాన్ని కూల్చడం ఇప్పుడు మరింత సులువు...గ్లోబలైజేషన్ మనకు తెలియకుండా మనను మార్చుతున్నంత సు...
పూర్తిగా చదవండి

వంటలు - అరటి కాయ మామిడి ఇగురు

Telugu మురళీ కృష్ణ వలివేటి
కావలసిన వస్తువులు:అరటికాయలు - 3.పచ్చిమామిడి - 2.ఉల్లిపాయ - 1.అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూను.పో...
పూర్తిగా చదవండి

పుణ్య క్షేత్రాలు - కేదారీనాధ్

Telugu మురళీ కృష్ణ వలివేటి
రిషీకేశ్ నుండి 250 కి.మీ దూరం ఉంటుంది. సోన్ ప్రయాగ వరకు బస్సు వుంటుంది. సోన్ ప్రయాగ నుండి తప్పనిస...
పూర్తిగా చదవండి

ఒంటరి సమూహలు

కవితలు ప్రజాకళ
- పసునూరి రవీందర్, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాదు తరాల వంతెన మీద నడుస్తూ వచ్చిన ఒక నాగరిక ప్రపంచపు చరిత్ర పుటల్ని నిశితంగా స్పృశిద్దాం! ఒంటరి నుండి గుంపులు…. గుంపుల నుండి సమూహాలు…. అచ్చంగా గోడలోని ఇటుకల వలె. కానీ…, కొంత ప్రవాహగతి అనంతరం కళ్ళు చెమర్చే ఆశ్చర్యం! సమూహంలో జీవిస్తూనే ఒంటరిగా మిగిలిన దృశ్యం …. * * * * * ప్రపంచం మన గుప్పిట్లోనె ఉంది . పారే సెలయేటి లాగా అవిరామంగా మ్రోగుతూనే ఉంటుంది. అయినా…, ఎవరికి ఎవరూ కానీ శ్మశాన నిశబ్దపు ఒంటరితనం నెమ్మదిగా ఆవహిస్తున్నది. విభిన్న సంస్కృతుల నడుమ సందడిగానే బతికేయొచ్చు . కానీ, సముద్రాల ఇవుతలున్న కన్నపేగు గుండె కోత తీరేదెలా [...]
పూర్తిగా చదవండి

శతకాలు - శ్రీ కృష్ణ శతకము

Telugu మురళీ కృష్ణ వలివేటి
శ్రీ రుక్మిణీశ కేశవనారద సంగీతలోల నగధర శౌరీద్వారక నిలయ జనార్ధనకారుణ్యముతోడ మమ్ము గావుము కృష...
పూర్తిగా చదవండి

మాకొద్దీ మాల దొరతనమూ…

పాటలు ప్రజాకళ
- సుదయ్య మాకొద్దీ మాల దొరతనమూ- బాబు మాకొద్దీ దళితదొరల జులుమూ దేవ! తెలిసిపోయె మా సోదరుల గుణమూ 1. అంబేద్కరు పేరు జెప్పి హక్కులెన్నో అడుగుతారు జైభీముల గొట్టుకొంటు పోరు జెయ్యమంటారు మాది గోల్లమాటంటే మండిపడి చస్తారు ॥మా కొద్దీ॥ 2. డక్కలోల్లు, బుడిగె, బైండ్లోల్లు గొడారులూ చమారులూ రెల్లివాల్లు పాకివాల్లు ఉపకులాల ఊసెత్తితె ఉరిమురిమి జూస్తారు ఉమ్ము వేయ వస్తారు ॥మా కొద్దీ॥ 3. కలిసి పోదమంటారు కలిసి నడవమంటారు కలిసి పంచుకుందమంటే కయ్యానికి లేస్తారు మా కడుపుల మన్నుబోసి మా ఎముకలు నములుతారు ॥మా కొద్దీ॥ 4. మా తిండిని తిననియ్యరు మా గోసను ఇననియ్యరు మా కుత్కెలు పిస్కబట్టి మా పేగులు కోస్తారు ఆకలితో అరుస్తుంటే అనుభవించమంటారు ॥మా కొద్దీ॥ 5. కుల [...]
పూర్తిగా చదవండి

అక్షరమంటే అంబేద్కర్

కవితలు ప్రజాకళ
- పొనుగోటి రవి కుమార్ అక్షరాన్ని దిద్దాను చూపుడు వేలుతో మూడు వేళ్ళు చూస్తున్నై నా వైపు శూలంలా! నల్లమట్టి మీద అక్షరాన్ని గల్లతొట్టిమీద తోలులా దిద్ది రుద్దిన ఐదోవేలికి అంటుకుంది! అక్షరం! చెరువుకి ఎదురీది బోధివృక్షం నీడలో చేపలా పడ్డ అక్షరాల వలలో నాకు వాడికి మధ్య ‘అక్షరం’ వాడకి ఊరికి మధ్య దున్న సియ్యలా! ఊరిబడి చుట్టూ పసుపునీళ్ళతో దిష్టి తీసి విసిరాడు నిర్భంధ తాళపత్రాల్ని అటుఇటు వాడికి నాకు మధ్య మళ్ళా ‘అక్షరం’ త్రిశంకుస్వర్గంలా వాడల్ని ఊరి చెర తప్పించడానికి మసీదు నీడలో శిలువ ఎక్కాను! అక్షరం మరింత హత్తుకుంది నన్ను వదిలింది పూనకం! అక్షరం అంటుకుంది వాడవాడలా అంటరానితనంలా!! మర్రిచెట్టు కింద మోడువారిన మల్లె తీగలన్ని దండోర వానలో తడిసి చిందులేస్తుంటే అక్షరం కట్టతెగిన చెరువులా బద్దలై వాడలవైపు పెయ్యిదూడలా [...]
పూర్తిగా చదవండి

దళిత గోవిందం

కవితలు ప్రజాకళ
- ఎండ్లూరి సుధాకర్ మా కంఠంలో ప్రాణముండగా వైకుంఠం వైపు చూడొద్దనుకున్నాం మా రక్తాన్ని కళ్ళజూసిన శ్రీరాముని శరణువేడొద్దనుకున్నాం మా మెడబట్టి గెంటేసిన ముప్పైమూడుకోట్ల ముఖాల్ని కడిగేద్దామనుకున్నాం. మూఢారాధనతోనూ అమాయకత్వంతోనూ ఎర్రటి ఎండలో జెండాలా నిలబడి దళిత దాసర్లమై దయనీయ కైశికీ రాగాలు పాడుకున్నాం మురికి కాల్వల తీర్థాన్ని కళ్ళకద్దుకుని మునివాహనులమై మురిసిపోయాం ఈ ‘కుల’యుగమంతా దేవాలయాల చుట్టూ దేవుళ్ళచుట్టూ పడిగాపులు కాసి మా కన్నీళ్ళలో మేమే మునకలేశాం తిట్టిన తిట్లకీ కొట్టిన దెబ్బలకీ చెట్లకి శవాలమై వేలాడాం మీ దేవాలయాల పునాదుల్ని తవ్వి చూడండి లంకెబిందెలు కాదు మా కంకాళాలు దొరుకుతాయి మీ గుడిగోడలు తడిమి చూడండి పగిలిన మా గుండె కేకలు వినబడుతాయి. మీ గుడిగంటల్ని పలకరించండి మా ఆర్తనాదాలే అంతటా ప్రతిధ్వనిస్తాయి. దేవుడికి నోరుంటే బాగుండేది మాతో పెదవులిప్పి మాట్లాడేవాడు దేవుడికి [...]
పూర్తిగా చదవండి

భక్తి సుధ - శ్రీ కనకధారా స్తవము

Telugu మురళీ కృష్ణ వలివేటి
వన్దే వన్దారుమన్దారమిందిరానందకందలమ్అమన్దానంద సందోహ బన్ధురమ్ సిన్ధురాననమ్అజ్ఞం హరే: పులకభ...
పూర్తిగా చదవండి

కొన్ని ఎముకలు… ఇంకొన్ని గింజలు

కథలు ప్రజాకళ
- గుర్రం సీతారాములు “ద ఫ్లష్ ఈజ్ ఆన్ మై బ్యాక్, షీ ఈజ్ మై డాటర్… జస్ట్ టర్న్‌డ్ ఫిఫ్టీన్… ఫీల్ హర్ బి బ్యాక్ సూన్…'’ ఈ వాక్యం నన్నెంతో డిస్ట్రబ్ చేసింది. ఆ క్యాంపస్‌లో కామన్‌వెల్త్ లిటరేచర్ చెప్తున్న నన్ను ఈ వాక్యం డిస్ట్రబ్ చేసింది. ప్రముఖ ఒరియా కవి జయంత్ మహాపాత్ర రాసిన ‘ది హంగర్’ లోనిదా వాక్యం. ఓ అరవై ఏళ్ళ ముసలివాడు తన పదిహేనేళ్ళ కూతురుతో సముద్రంలో చేపలు పట్టి రోజూ చస్తూ [...]
పూర్తిగా చదవండి

సలీం వెండిమేఘం నవల - ముస్లిం స్త్రీ జీవిత చిత్రణ

పుస్తక సమీక్షలు, వ్యాసాలు ప్రజాకళ
- డా. దార్ల వెంకటేశ్వరరావు ముస్లిం జీవితాల్లోనూ కనిపించని చీకటి కోణాలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇప్పటికే చాలామంది కవిత్వం రూపంలో బలంగానే అభివ్యక్తీకరించగలుగుతున్నారు. కేవలం కవిత్వంలోనే కాకుండా మిగిలిన ప్రక్రియల్లో కూడా ముస్లిం సాహిత్యం విస్తరిల్లుతున్నది. సలీం ‘వెండి మేఘం’ పేరుతో ఒక గొప్ప నవల రాశారు. ముస్లిం జీవితాలతో మమేకం కాలేకపోతున్న దూదేకుల జీవితాల్ని, ముస్లిం స్త్రీ స్థితిగతుల్ని చూపుతూ ఈ నవలను వర్ణించగలిగారు. ‘అన్వర్’ అనే స్త్రీ పాత్ర చుట్టూనే కథ [...]
పూర్తిగా చదవండి

మేఘ సందేశం

Telugu హృదయ బృందావని
నీవు లేని ఏకాంతంలోనిదురే రాని నిశి రాతిరిలోకదలిక మరచిన కాలంతోబదులు పలకని శూన్యంతోఅలుపెరగని...
పూర్తిగా చదవండి

కలతర్వాత కల

Telugu జాన్‌హైడ్ కనుమూరి

పూర్తిగా చదవండి

వ్యాపారం

jandhyala_jokes CH Gowri Kumar
"ఏంటి వదినా... ఈ మధ్య నీవు ఇంట్లోనే బోరింగ్ పంపు వేయించుకున్నావటగా?" అడిగింది కాంతం. "అవునే కాంతం. పాల వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాం" చెప్పింది కనకం.
పూర్తిగా చదవండి

శిఖండి

Telugu జ్యోతి

పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS