పుణ్య క్షేత్రాలు – కేదారీనాధ్
Telugu July 31st, 2007రిషీకేశ్ నుండి 250 కి.మీ దూరం ఉంటుంది. సోన్ ప్రయాగ వరకు బస్సు వుంటుంది. సోన్ ప్రయాగ నుండి తప్పనిసరిగా నడక సాగించవలసిందే. శ్రమకు ఓర్చుకొనగలిగేవారు, ప్రకృతి సౌందర్యాధకులు కఠినమైనా, దూరమైనా పర్వతాలు ఎక్కుతూ, దిగుతూ పర్వత గ్రామీణ ప్రాంతాలను స్పృశిస్తూ ఉత్సాహంగా నడిచి వెళ్లగోరేవారు, గంగోత్రి నుండి కేదార్ నాధ్‌కు వెళ్ళవచ్చు. ఉత్తరానికి 20 కి.మీ అవతలగా ఉన్న మాలా నుండి నడక మార్గం ప్రారంభమవుతుంది. లంకా, గంగోత్రిల ద్వారా వెళ్ళవచ్చు. దానికి ఈ క్రింది మార్గంగా వెళ్ళడానికి తయారయి వెళ్ళాల్సి వుంటుంది. [ ఇంకా ]
పూర్తిగా చదవండి