- డా. దార్ల వెంకటేశ్వరరావు ముస్లిం జీవితాల్లోనూ కనిపించని చీకటి కోణాలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇప్పటికే చాలామంది కవిత్వం రూపంలో బలంగానే అభివ్యక్తీకరించ గలుగుతున్నారు. కేవలం కవిత్వంలోనే కాకుండా మిగిలిన ప్రక్రియల్లో కూడా ముస్లిం సాహిత్యం విస్తరిల్లుతున్నది. సలీం ‘వెండి మేఘం’ పేరుతో ఒక గొప్ప నవల రాశారు. ముస్లిం జీవితాలతో మమేకం కాలేకపోతున్న దూదేకుల జీవితాల్ని, ముస్లిం స్త్రీ స్థితిగతుల్ని చూపుతూ ఈ నవలను వర్ణించగలిగారు. ‘అన్వర్’ అనే స్త్రీ పాత్ర చుట్టూనే కథ నడిపించినా, [...]
పూర్తిగా చదవండి