Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఇంక సెలవు

Uncategorized lalithag
కొన్నాళ్ళు మనసు విప్పి మాట్లాడుకున్నాను అనువైన చోటని ఇక్కడ ఆలోచనలు పంచుకున్నాను మనసులో ఏముందో మాటలకు కొంతే తెలుసు మాటలలో దాగి ఉన్న మనసెవరికి తెలుసు? మాటలు మనసుని అద్దంలా చూపినా మసకేసి ఉంటే ఆ మనసు మూగపోయినట్టే మనిషిలో లోపమో మనసులో లోపమో మనను చేసిన ఆ దేవుడి లోపమో మహనీయుడైన మానవునికి మనశ్శాంతి లోపించింది సృష్టి రహస్యం నాకు అక్కర్లేదు ప్రళయమంటే భయం లేదు చావు పుటుకల మధ్య చేతికందిన జీవితంలో కాసింత అవగాహన లేదెందుకీ మనుష్యులలో, ఈ దేవుని సృష్టిలో? ఎందుకీ తొక్కిసలాట, ఏమిటీ మాటల పోటీ? ఎక్కడుంది సమస్య, ఏమిటి మరు క్షణానికి కర్తవ్యం? బాధించే ప్రశ్నలకు సమాధానం అక్కర్లేదు కావలిసినది కార్యాచరణ [...]
పూర్తిగా చదవండి

మూణ్ణెల్ల ముచ్చట ఆంధ్రరాష్ట్రం వచ్చిన కొత్తల్లో వ…

మా నాన్నగారి స్మృతు తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం
మూణ్ణెల్ల ముచ్చటఆంధ్రరాష్ట్రం వచ్చిన కొత్తల్లో వెంకటేశ్వర్లుగారి మిత్రుడైన సుబ్బారావుగారికి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వోద్యోగం వచ్చింది.ఆయన వెంటనే రాష్ట్ర రాజధాని (కర్నూలు)కి వెళ్ళి ఉద్యోగంలో చేరిపోయారు.అక్కడ ఇంకా చాలా ఉద్యోగ ఖాళీలున్నాయి. "మంచివాళ్ళని చూడవయ్యా"అని ఆయన పనిచేసే విభాగపు అధిపతి సుబ్బారావుగారితో చెప్పాడు."సరే"నని సుబ్బారావుగారు గుంటూరొచ్చి "ఒరేయ్ ! వెంకులూ ! మా సెక్షన్‌లో ఓ వేకెన్సీ ఉంది.వస్తావా ?"అని అడిగారు.భూస్వామి కావడంచేత ఒకరి కింద ఉద్యోగం చెయ్యడమంటే వెంకటేశ్వర్లుగారికి సుతరామూ మనస్కరించింది కాదు.మొదట్లో తటపటాయించినా"గుంటూరులో ఊరికే కూర్చుంటే కాలక్షేపం కావడంలే"దనుకుని మిత్రులతో కలిసి వెరైటీగా కర్నూలులో గడిపినట్లుంటుందనే యువక ఆలోచనలతో "సరే"నన్నారు.అలా కలిగింది వెంకటేశ్వర్లుగారి తొలి ఉద్యోగానుభవం 1953లో, ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వంలో !అప్పట్లో కర్నూలు ఇంత మహానగరం కాదు.సౌకర్యాలు పూజ్యం.కేంద్రప్రభుత్వాన్ని మెడలొంచి సాధించుకున్న ఆంధ్రరాష్ట్ర పరిస్థితి లేచిపోయి పెళ్ళిచేసుకున్నవాళ్ళ కాపరంలాగా ఉండేదన్నారు వెంకటేశ్వర్లుగారు. అందుచేత రాష్ట్ర సచివాలయం ఓ ఆరుబయటి మైదానంలో 4000 (అక్షరాలా నాలుగువేల) గుడారాల (tents)లో నడుస్తూండేది.కర్నూలులో ఒక పాత ప్రభుత్వ భవనాన్ని రాష్ట్ర శాసనసభగా వాడేవారు.జిల్లా కలక్టరు కార్యాలయ సముదాయాన్ని రాజ్‌భవన్‌గా వాడేవారు.ఉద్యోగుల్లో ...
పూర్తిగా చదవండి

పౌర్ణమి పరిష్వంగం

Telugu జాన్‌హైడ్ కనుమూరి

పూర్తిగా చదవండి

ప్రేమని పంచడమా?? పెంచడమా??

Telugu Rama
విచిత్రంగా వుంది కదా ఈ ప్రశ్న॥ నిజ్జమే మరి అదేదో పుస్తకంలో చదివాను.... పిల్లలకి ఏమన్నా స్వీట్స...
పూర్తిగా చదవండి

అరకులోయ — నా జ్ఞాపకాలు 1

గుర్తుకొస్తున్నాయి విహారి(KBL)
పచ్చని కొండలు,గల గలా పారే సెలయేర్లు, పై నుంచి దూకే జలపాతాలు, చల్లని గాలిఅదే మా అందాల అరకులోయ.నే...
పూర్తిగా చదవండి

వివేకం

నాకు నచ్చిన కవితలు (ప కొల్లూరి సోమ శంకర్
హే భగవాన్! నేను మార్చలేని విషయాలను భరించుటకు కావలసిన నిబ్బరాన్ని ప్రసాదించు; నేను మార్చగలిగి...
పూర్తిగా చదవండి

న్యూయార్క్ నగరం

Telugu cbrao

పూర్తిగా చదవండి

ఆలోకయే శ్రీ బాల కృష్ణం …

Telugu, narayana teertha Syam
ఆలోకయే శ్రీరాగం: హుసేని.ఆది తాళం.ఆలోకయే శ్రీ బాలకృష్ణం !సఖి!ఆనంద సుందర తాండవ కృష్ణం!O friend! Behold the child Kri...
పూర్తిగా చదవండి

తొక్క

jandhyala_jokes CH Gowri Kumar
"ఎంతోయ్ ఒక్కో అరటిపండు?" అడిగాడు శివకోటి పండ్లు అమ్మేకుర్రాడిని. "ఒక్కోటి రూపాయి సార్" చెప్పాడతను. "ముప్పావలాకిస్తావా?" "ముప్పావలాకు తొక్కవస్తుంది." "సరే.... అయితే ఈ పావలా తీసుకుని తొక్క నువ్వుంచుకుని పండు నాకివ్వు" అన్నాడు శివకోటి.
పూర్తిగా చదవండి

ఇదీ స్పామే కదా?

Telugu, తెలుగు Giri
ఇప్పటికి నాలుగు బ్లాగుల్లో అనుకుంటా చూసా... మీ బ్లాగ్ చాలా బావుంది. నాకు తెలుగు లో బ్లోగ్ మొదలు పెడదామని ఉంది. తెలుగు లో వ్రాయడానికి www.quillpad.in/telugu కన్నా మంచి సాఫ్ట్‌వేర్ ఉంటే చెప్ప్పండి. అంటే ఇది చాలా బావుంది కానీ మీరు చాలా రోజుల నుంచి వాడుతున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది కదా. ఇక తెలుగులో కూడా spam మొదలయ్యిందా?
పూర్తిగా చదవండి

తెలుగు యూనికోడు ఫాంటు - సృజన

ఏవైనా, తెలుగు నేల, తెలుగు ఫాంట్లు నాగరాజా
ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ వారు ఇదివరకు సృజన అనే ఓపెన్ టైప్ ఫాంటును విడుదల చేసారు [[లంకె]]. అది నా కంప్యూటర్‌లోనికి ఎలా , ఎప్పుడువచ్చిందో గుర్తుకురావడం లేదు. srujana.otf నా కంప్యూటరులో పనిచేయలేదు. ఓ.టీ.ఎఫ్ నుండి టి.టి.ఎఫ్‌కు మార్చి విడుదల చేస్తున్నాను. కొద్ది మార్పు-చేర్పులతో మరో అందమైన ఫాంటుగా మార్చుకోవచ్చును. ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ కాబట్టి జి.పి.ఎల్ లైసెన్సుతో విడుదల చేసి ఉంటారు అని ఊహిస్తున్నాను. ప్రస్తుత స్థితిలోని ఫాంటులో కేవలం తెలుగు అక్షరాలు మాత్రమే ఉన్నాయి, [...]
పూర్తిగా చదవండి

నడుపీనుగు వచ్చెననుచు

Telugu Bhale Budugu
గడన గల మగని జూచిన నడుగడుగున మడుగులిడుదు రతివలు ధరలో గడనుడుగు మగని జూచిన నడుపీనుగు వచ్చెననుచు...
పూర్తిగా చదవండి

చీపర బాపర తీగల

Telugu Bhale Budugu
చీపర బాపర తీగల చపల బుట్టల్లినట్టు చెప్పెడి నీ యీ కాపు కవిత్వపు కూతలు బాపన కవివరు చెవికి ప్రమద...
పూర్తిగా చదవండి

బాచన్నను జూచి పట్టపగల వెరతుర్!

Telugu Bhale Budugu
బూచా? బూచుల లోపల బాచన్న పెద్దబూచి, పండ్లున్ దానున్; బూచనిన రాత్రి వెరతురు బాచన్నను జూచి పట్టపగ...
పూర్తిగా చదవండి

జొన్న కలి జొన్న యంబలి

Telugu Bhale Budugu
జొన్న కలి జొన్న యంబలి, జొన్నన్నము, జొన్న కూడు, జొన్నలె తప్పన్, సున్నసుమీ సన్నన్నము పన్నుగ పల్న...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS