తెలంగాణ వాసులార ఉద్యమించ లెండిరో
Poetry & Songs, Telangana, Telugu (తెలుగు) August 1st, 2007తెలంగాణ వాసులార - ఎన్నారు నర్సింహ
తెలంగాణ వాసులార తెగువతొ లేవండిరో
ఉప్పెనై రండిరో తెలంగాణ వాసులార
ఉద్యమించ లెండిరో తెలంగాణ తమ్ములార
విశాలాంద్ర పేరున విషాదమె మిగిలెరో ..తెలంగాణ వాసులార
తెలంగాణ వస్తె దప్ప వెలుగు మనకు లేదురో.. తెలంగాణ తమ్ములార
పెద్దమనుషుల ఒప్పందం పేరుకె మనకు మిగిలిందిరో ..తెలంగాణ వాసులార
ముల్కి నిబంధనలు మూలనపడ్డయిరో
పాలకుల మాటలన్ని నీటి మూటలాయెరో ..తెలంగాణ వాసులార (more…)
పూర్తిగా చదవండి