Blog-Of-The-Day August 2nd, 2007
తేది: ఆగష్టు 2, 2007
చిరునామా:
http://telugudanam-blog.blogspot.com
గురించి:తెలుగు బిడ్డలందరినీ "తెలుగుదనం" సాదరంగా అహ్వానిస్తుంది. తేనెలొలికే తెలుగు భాషకు మావంతు సేవ ఈ "తెలుగుదనం".ఎక్కడెక్కడో వున్నా తెలుగుపై మక్కువ తీరని తెలుగు బిడ్డలకోసం ఈ "తెలుగుదనం".తమ పిల్లలకు తెలుగు భాష నేర్పించాలనుకునే తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తుంది ఈ "తెలుగుదనం".'మన సంస్కృతినీ, సాంప్రదాయాలను గుర్తుచేసుకుందాం, నలుగురితో పంచుకుందాం,' అనుకునేవారికీ "తెలుగుదనం".వంటలు, సౌందర్యం, చిట్కాల వంటి సంగతులతో మన తెలుగింటి ఆడపడుచులకు అండగా వుంటుంది ఈ "తెలుగుదనం". తెలుగు భాషాభిమానులకోసం, "తెలుగుదనం" సందర్శకులకోసం, వారం వారం "తెలుగుదనం"లో జతచేసే క్రొత్త విషయాలను ఇక్కడ ప్రకటిస్తున్నాము. రండి, చూడండి, ఆనందించండి, ఆశీర్వదించండి.
పూర్తిగా చదవండి