ధ్వజం –4
ధ్వజం (కథ) August 2nd, 2007
భూకంప విపత్తు సంభవించే సమయానికి ఆదృష్టవశాత్తూ మాధవరావు వూర్లో లేడు. ఏవో పొలం సంబంధమైన పనులమీద భార్యా పిల్లల్తో సహా అక్కడికి ఆరొందల కిలోమీటర్ల దూరంలోనున్న తన స్వగ్రామం వెళ్ళేడు. అక్కడ భూకంప ప్రభావం లేదు.
అయితే ప్రాణ నష్టం ఏదీ లేకపోయినా, ఆస్తి నష్టం మాత్రం అతడికి బాగానే జరిగింది. కృష్ణమూర్తి లాగే అతడి యిల్లు ధ్వంసమయింది. ఇంట్లో వున్న డబ్బు, బంగారం, ఫర్నిచర్ లాంటివన్నీఅతడొచ్చి చూసుకునే సరికే దొంగలు
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి