కుటుంబరావు - విప్లవాత్మక సాహిత్య దృక్పథం: 1
వ్యాసాలు August 3rd, 2007
- త్రిపురనేని మధుసూదనరావు
సాహిత్యంలో మూఢవిశ్వాసాల్ని గురించి బాధపడేవాళ్ళు చాలామంది వున్నారు. ప్రకృతి మీదా, సమాజం మీదా శాస్త్రీయమైన అవగాహన కలిగించవలసిన సాహిత్యం మూఢవిశ్వాసాల్ని ప్రచారం చేయటం అన్యాయమే. కులాల్నీ, మతాల్నీ సమర్థించడం, దేవుళ్ళనీ, దెయ్యాల్నీ ఆవాహన చేయటం, స్త్రీని కించపరచటం వంటి పనుల్ని సాహిత్యం ద్వారా చెయ్యటం సామాజిక ద్రోహమే. ప్రగతిశీలవాదుల్లో ఈ విషయంలో ఏకాభిప్రాయం వుండటం కూడా సంతోషించదగ్గ విషయమే.
గురజాడ వంటి సంస్కరణవాదుల కంటే పూర్వం వున్న కవులందరూ సాహిత్యంలో మూఢవిశ్వాసాల్ని చెప్పినవాళ్ళే. మనిషి కంటే [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
కుటుంబరావు - విప్లవాత్మక సాహిత్య దృక్పథం: 2
వ్యాసాలు August 3rd, 2007
- త్రిపురనేని మధుసూదనరావు
“ఈనాడు రచయితలకు పెద్దగా భాషాజ్ఞానమూ, పాండిత్యమూ ప్రాచీన సాహిత్య పరిచయమూ అవసరం లేదన్నది ఏనాడో నిర్ణయమయింది. కానీ వారికి ప్రపంచజ్ఞానమూ జీవితానుభవమూ, సామాజిక దృక్పథమూ కూడా అవసరం లేదన్నది రానురాను రుజు వవుతున్నది, ఇతివృత్తాలలోగాని, పాత్రపోషణలోగాని, సన్నివేశాలలోగాని ఎలాటి వాస్తవికతా అవసరం లేదు” (కొ.కు.)
అని వ్యంగ్యంగా అన్నాడు. భాషాజ్ఞానం, పాండిత్యం, ప్రాచీన సాహిత్య పరిచయం ఈనాటి కవులకి అవసరం అనేది కొ.కు. అభిప్రాయం. వీటికంటే ముఖ్యం ప్రపంచజ్ఞానం, జీవితానుభవం, సామాజిక దృక్పథం వాస్తవిక రచనలు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి