Can't see Telugu? Learn here. More Questions? Ask here.

పాదముద్రలు

Telugu జాన్‌హైడ్ కనుమూరి

పూర్తిగా చదవండి

నిజమా?

Movies, Music, Telugu, చిక్కు ముడి, తెలుగు Giri
శృతిలయలు చిత్రంలోని 'తెలవారదేమో స్వామి' పాటకి పల్లవి కళాతపశ్వి రాయగా చరణపూరణం సిరివెన్నెల చేసారని ఎక్కడో చదివిన గుర్తు. ఇది నిజమా?
పూర్తిగా చదవండి

ఆనాటి వెండితెఱ వెలుగులు-1 వెంకటేశ్వర్లుగారు మద్రా…

మా నాన్నగారి స్మృతు తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం
ఆనాటి వెండితెఱ వెలుగులు-1వెంకటేశ్వర్లుగారు మద్రాసులో LL.B.చదువుతున్నప్పుడు తఱచుగా ఒక హోటలుకి ఉదయాన్నే కాఫీ తాగడం కోసం వెళ్లేవారు.ఆనాటి సుప్రసిద్ధ తెలుగు హాస్యనటుడు రమణారెడ్డి కూడా అక్కడికే వచ్చేవారు.ఒకసారి వెంకటేశ్వర్లుగారి తమ్ముడు తాడేపల్లి సత్యనారాయణ(వెంకటేశ్వర్లుగారి కంటే 12ఏళ్ళు చిన్న)అన్నయ్యని చూడాలని మద్రాసొచ్చాడు.మర్నాడు ఉదయాన్నే తమ్ముణ్ణి తీసుకుని హోటలుకి వెళ్ళారు వెంకటేశ్వర్లుగారు.ఇద్దరూ ఒక బల్ల దగ్గర కూర్చుని కాఫీ తాగుతూండగా యథాప్రకారం రమణారెడ్డిగారు కూడా వచ్చారు.ఈసారి కాకతాళీయంగా ఆయన వీళ్ళు కూర్చున్న బల్ల దగ్గరికే వచ్చి కూర్చుని కాఫీ తెమ్మని పురమాయించారు."ఎవరన్నయ్యా ఈయన ? అచ్చు రమణారెడ్డిలా ఉన్నాడు ?"అని గుసగుసలాడాడు అన్నయ్యతో తాడేపల్లి సత్యనారాయణ."నీ బొంద.రమణారెడ్డిలా కాదురా !ఆయనే సాక్షాత్తూ రమణారెడ్డి."అని చెప్పారు వెంకటేశ్వర్లుగారు.అప్పటికే చాలా సినిమాల్లో హాస్యనటుడుగా రమణారెడ్డిగారిని చూసీ చూసీ తాడేపల్లి సత్యనారాయణ నవ్వాపుకోలేకపోయాడు-ఇప్పుడు రమణారెడ్డిగారిని ప్రత్యక్షంగా చూసేసరికి.పకపకా నవ్వుతూనే ఉన్నాడు."ఛ ! ఊరుకోరా ! ఆయనేమన్నా అనుకుంటాడు."అని వెంకటేశ్వర్లుగారు పదేపదే మందలిస్తున్నా సత్యనారాయణకి నవ్వాగలేదు.దాంతో కాఫీ తాగడం అర్ధాంతరంగానే కానిచ్చి తమ్ముణ్ణి బలవంతంగా బయటికి తీసుకెళ్ళారు వెంకటేశ్వర్లుగారు.
పూర్తిగా చదవండి

స్నేహితుల రోజు శుభాకాంక్షలు!

Telugu నరేష్ బాబు నందం (Naresh Babu Nandam)

పూర్తిగా చదవండి

తెలివైన వాడినట నేను!!

Telugu నరేష్ బాబు నందం (Naresh Babu Nandam)

పూర్తిగా చదవండి

ఓ వృత్తంలో

Telugu జాన్‌హైడ్ కనుమూరి

పూర్తిగా చదవండి

తెలుగు

Telugu Veeru
"తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు రేడ నేను తెలుగొకండ యెల్లవారు వినగ యెరుగవే బాసాడి దేశ భ...
పూర్తిగా చదవండి

వందనం.. అభివందనం!!

Telugu నరేష్ బాబు నందం (Naresh Babu Nandam)

పూర్తిగా చదవండి

ఈనాడు ఆదివారం కవర్ స్టోరి…

Uncategorized nenusaitham
ఈ వారం ఈనాడు ఆదివారం అనుబంధం లో కవర్ స్టోరి బ్లాగుల గురించి ఇచ్చారు. మన తెలుగు బ్లాగర్లు గురించి రాస్తూ,సోధన,సోది,ఒరెమున,జ్యోతి,కొత్తపాళీ,శ్రీక్రిష్ణదేవరాయలు,కల్హర,కలగూరగంప,గుండె చప్పుడు,జల్లెడ బ్లాగుల ని ప్రస్తావించారు. పూర్తి వ్యాసం ఇక్కడ చూడండి. http://www.eenadu.net/htm/weekpanel1.asp
పూర్తిగా చదవండి

Switch over to Telugu, officials told

Telugu v_tel001
HYDERABAD: Chief Secretary J. Harinarayan has asked secretaries and heads of various departments/agencies of the Government to ensure compulsory of use of Telugu in all administrative matters to take the Government to people. Through an order, he asked...
పూర్తిగా చదవండి

గిడుగు పిడుగు

Telugu literature/personality Carani Narayana Rao
గిడుగు వెంకట రామమూర్తి(23:08:1863- 22:01:1940) ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూల పురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త. గిడుగు ఉద్యమంవల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారిక భాషలో సాగి అందిరికి అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి సృజనాత్మక శక్తి ఉన్న ప్రతి ఒక్కరికి వీలైంది. శిష్టజన వ్యవహారిక భాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి
పూర్తిగా చదవండి

జెమిని చీఫ్ న్యూస్ ఎడిటర్ రఘుకుమార్ తొలగింపు..

Telugu abouttelugumedia
జెమిని చీఫ్ న్యూస్ ఎడిటర్ రఘుకుమార్ కు సన్ యాజమాన్యం ఉద్వాసన పలికింది. రఘుకుమార్ పై అవినీతి ఆ...
పూర్తిగా చదవండి

Maroo Kavita

Telugu Veeru
నీ స్నేహ మధురిలో ఝరిలో తరించి తడిసి నేను.. నీ నవ్వుల వెన్నెలలో అలలో విరిసి మురిసి నేను.. నీ మనసు...
పూర్తిగా చదవండి

ధ్వజం!..‍6

ధ్వజం (కథ) వింజమూరి విజయకుమార్
పెద్దమ్మాయి చనిపోయేనాటికి మూడో అమ్మాయి గ్రాడ్యుయేషన్ చేస్తోంది. మా వూర్లో కాలేజీ లేనందువల్ల అక్కడికి ఓ యాభై మైళ్ళ దూరంలో వున్న జిల్లా హెడ్ క్వార్టర్సులో ‘లేడీస్ కాలేజీ’లో చేర్పించినాను. ఆ కాలేజీకి హాస్టల్ ఫెసిలిటీ వుండేది. అందువల్ల హాస్టల్లో వుంటూ చదువు సాగించింది. పెద్దమ్మాయి శవం కారులో యిల్లు చేరిన రోజున ఆ చావు వార్త తెలుపమని ఒక మనిషిని బస్సెక్కించి, అక్కడ హాస్టల్ కి పంపించినాను. అదే నేను చేసిన
పూర్తిగా చదవండి

అతనెదురైతే ఏమిస్తావేమిటి?

Telugu, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
అతనెదురైతే ఏమిస్తావేమిటి? అనుకోని అతిధిలా అతనెదురైతే ఏమిస్తావేమిటి? ఏమి చేస్తావేమిటి? ఇష్టం లేని వాడు? తప్పించుకోనివాడు, అతనెదురైతే ఏమి చేస్తావేమిటి?
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS