ధ్వజం!..6
ధ్వజం (కథ) August 4th, 2007
పెద్దమ్మాయి చనిపోయేనాటికి మూడో అమ్మాయి గ్రాడ్యుయేషన్ చేస్తోంది. మా వూర్లో కాలేజీ లేనందువల్ల అక్కడికి ఓ యాభై మైళ్ళ దూరంలో వున్న జిల్లా హెడ్ క్వార్టర్సులో ‘లేడీస్ కాలేజీ’లో చేర్పించినాను. ఆ కాలేజీకి హాస్టల్ ఫెసిలిటీ వుండేది. అందువల్ల హాస్టల్లో వుంటూ చదువు సాగించింది. పెద్దమ్మాయి శవం కారులో యిల్లు చేరిన రోజున ఆ చావు వార్త తెలుపమని ఒక మనిషిని బస్సెక్కించి, అక్కడ హాస్టల్ కి పంపించినాను. అదే నేను చేసిన
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి