మృదులాంత్రంలో రెండు రెళ్ళ ఆరు (ఓ తెలుగు కథ !)
Telugu, కథలు, తెలుగు August 5th, 2007
మృదులాంత్రంలో రెండు రెళ్ళ ఆరు (ఓ తెలుగు కథ !)
“దేవా! … కాఫీ టైం”
భాగ్యనగరంలోని ఓ మృదులాంత్ర (సాఫ్ట్వేర్) కంపెనీలో రోజులాగానే అనేకానేక ‘సేం డైలాగు’ల్లో ఓ డైలాగు అద్నాం (అసలు పేరు అది కాదులేండి,బాడీలో సిమిలారిటీ చూసి అందరూ కమిటయి పొయినారు, పాపం అద్నాం కూడా అసలు పేరు మర్చిపొయినాడు!) నోటి వెంట వినిపించింది.
“పద” అంటూ ‘దేవ్’ విండోస్ స్టార్ట్ బటన్ + ‘L’ నొక్కి సిస్టమ్ లాక్ చేసి వీల్డ్ చెయిర్ వెనక్కి అని [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి