ధ్వజం - 7
ధ్వజం (కథ) August 6th, 2007
మహారధి జీవిత వృత్తాంతం విని, కృష్ణమూర్తి విభ్రాంతి చెందాడు!
మాధవరావుకి అది తెలిసిందే అయినా మళ్ళీ విన్నాడు. వినేప్పుడు మనసు మళ్ళీ ఆర్ధ్రమయింది. కన్నీరు వుబికింది.
కృష్ణమూర్తి ఆ వృద్దుడి వైపు ఒకసారి పరిశీలనగా చూశాడు. అస్తమిస్తున్న సూర్యకాంతి ఆయన పొడవైన ముక్కుమీద పడి ప్రతిఫలిస్తోంది. చల్లటి వాయుపవనం తాకి ఆయన వెండి జుట్టు పొడిగా రెప రెప లాడుతోంది. ముఖంలో ఏదో తెలీని శాంతి కనబడుతోంది. కధ చెప్తున్నంత
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి