వేయిపడగలు అన్న పుస్తకం గురించి, అది రాసిన విశ్వనాథ సత్యనారాయణ గురించి నేను ప్రత్యేకమైన ఇంట్రో అంటూ ఒకటి ఇవ్వడం బహుశా అవసరం లేదేమో. కాబట్టి డైరెక్టుగా పాయింటుకి వచ్చేస్తున్నా. కొన్నాళ్ళైంది ఈ పుస్తకం చదివి. అసలైతే అప్పట్లో దీని గురించి కావాలనే బ్లాగదలుచుకోలేదు. గొడవలైపోతాయని. కానీ, ఆ మధ్య అనుక్షణికం గురించి రాసాక జరిగిన చర్చ చూసాక నాకు దీని గురించి ఎలాంటి చర్చ జరుగుతుందో చూడాలన్న కుతూహలం కలిగింది. అందుకే ఈ టపా. ఇది [...]
పూర్తిగా చదవండి