ఏమి చెప్పావుబ్బా భలే చెప్పావు. ఈ కథకు కథలోని పాత్రకు నా నిజ జీవితంలోని సంఘటనకు చాలా దగ్గరి సంబంధం వుండాది. ఇది చదివినంత సేపు నాకు మావాడే కళ్లల్లో కనిపించాడు. మాకు చాలా ఆవులు వుండేవి. వాటికి పుట్టిన వాటిని నాటు గిత్తలు అనేవారు. వాటికంటె దేశపు ఎద్దులు బాగా నాజుకుగా వుంటాయి. పనికూడా బాగ హుషారుగా చేస్తాయి. అందుకని మా నాన్న ఒక కాడి దేశపు ఎద్దులు, ఒక కాడి నాటు గిత్తలు(మా ఆవుల [...]
పూర్తిగా చదవండి