ఎప్పుడో ఒక మెరుపు మెరుస్తుంది
కళ్ళు మిరిమిట్లు గొలుపుతాయి,
కళ్ళు మూతలుపడిపోతాయి
కానీ అప్పుడే కొద్దిగా దారి కనిపిస్తుంది
ఈ చిమ్మ చీకట్లో ఓ దారి కనిపిస్తుంది
అదే ఆధారం, ముందుకు సాగాలి.
పూర్తిగా చదవండి
"మీలో ప్రతి ఒక్కరూ ఒక్కో గాంధీ... ఒక్కో నెహ్రూ... ఒకో ఝాన్సీ లక్ష్మీబాయి కావాలి" ఆవేశంగా పాఠం చెబుతున్నాడు మాస్టారు.
"అంటే మేమందరం చావాలనా మీ ఉద్దేశ్యం?" లేచి కోపంగా అడిగాడో విద్యార్ధి.
పూర్తిగా చదవండి
'చిరంజీవి రాజకీయాలలోకి వస్తాడా ? 'ఈ ప్రశ్న గత ఆరేడు నెలల నుండి రోజూ ఏదో ఒక వార్తాపత్రికలోనో, టి వి చానల్ లో నో వస్తూనే వుంది. మేము కూడా ఇదే విషయం మీద తెలుగుపీపుల్ డాట్ కాం లో చాలా సార్లు చర్చించుకున్నాము. ఈ విషయం మీద నా అభిప్రాయాలను ఈ బ్లాగు ప్రపంచానికి కూడా తెలియచేయటమే ఈ టపా వుద్దేశం.
చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేస్తే చిరంజీవి ముందున్న ప్రత్యామ్నాయాలు ఏంటి అనేది చూద్దాం. కాంగ్రెస్సు లో చేరటం,
పూర్తిగా చదవండి