Can't see Telugu? Learn here. More Questions? Ask here.

తునీగా.. తునీగా..

Telugu Rama
అక్కా!! నువ్వీ బింది పట్టుకో నేను మొయ్యలేకపోతున్నాను నాకా చిన్న బకేట్ ఇవ్వు॥ అని స్కర్ట్ జారి...
పూర్తిగా చదవండి

మాంసం పప్పు

మటన్, మాంసాహారం జ్యోతి
మాంసం 250 gm కందిపప్పు 20 gm చింతపండు పులుసు 1/4 కప్పు ఉల్లిపాయ 1 కరివేపాకు 2 tsp అల్లం వెల్లుల్లి 1 tbsp గరం మసాలా 1 tsp పసుపు 1/4 tsp కారం పొడి 2 tbsp ఉప్పు తగినంత కొత్తిమిర 3 tsp నూనె 5 tbsp ముందుగా కందిపప్పును కడిగి నీళ్ళు పోసి కొద్దిగా పసుపు, నూనె వేసి కుక్కర్లో మెత్తగా ఉడికించాలి. వెడల్పాటి గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చేవరకు వేయించి కరివేపాకు, అల్లం
పూర్తిగా చదవండి

What do you see?

english chavakiran
What do you see? humans! Their brains! Lots of them, minds to tinckle, minds to lead!
పూర్తిగా చదవండి

Telugu జిల్లా గ్రంథాలయం

పూర్తిగా చదవండి

కాకి - హంస

Telugu జ్యోతి

పూర్తిగా చదవండి

లజ్జాకరం

వ్యాసాలు ప్రజాకళ
- ఓల్గా ప్రెస్‌క్లబ్‌లో తస్లీమా నస్రీన్‌పై జరిగిన దాడిని ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించారు. నిజంగా అది హైదరాబాద్ నగర సంస్క­ృతికి, సాహిత్య వాతావరణానికి మచ్చ తెచ్చే సంఘటన. ఆ సంఘటనను ఖండించి ప్రజాస్వామిక విలువలకోసం నిలబడిన వారందరినీ అభినందించాలి. గురువారం జరిగిన పుస్తకావిష్కరణ సభకు తస్లీమా నస్రీన్ వస్తున్నారన్న విషయం ఆవిడొచ్చేవరకూ అక్కడున్న ఎవరికీ తెలియదు. నేనామెను చూసి ఆశ్చర్యపోయాను. ఆమె వస్తున్నారని తెలిస్తే మరికొంతమంది రచయిత్రులను పిలిచే పనిగదా అంటే ఈ విషయం బైటికి పొక్కితే గొడవలవుతాయని రహస్యంగా [...]
పూర్తిగా చదవండి

దేశ కాలావసరాలకు అనుగుణంగా ఎంచుకున్న రచనా ప్రక్రియలు - వరవరరావు

వ్యాసాలు ప్రజాకళ
తను చేస్తున్న పని యొక్క స్థూల ప్రయోజనాన్ని ఏ కళాకారుడూ సంపూర్ణంగా తోసివెయ్యరాదు… కవి తన రచన యొక్క ఆశయాన్ని తృణీకరించరాదు. భోజనం దగ్గర ఎంత నాజూకూ, అభిరుచీ ఉన్నా అభ్యంతరం లేదు- భోజనం చెయ్యటం యొక్క ఉద్దేశాన్ని ఏమరకుండా ఉంటే సరి. -కొ.కు., 1940 సమాజం గురించి నిర్దిష్టమైన అభిప్రాయలు ఉండి, సమాజానికి తాము అందివ్వవలసిన సందేశం ఉన్నదనుకొన్నప్పుడు లేదా, సమాజంలో నిర్వహించ వలసిన తక్షణ, అనివార్య కర్తవ్యం ఉన్నదనుకొన్నప్పుడు- రచయితలు ఎక్కువకాలం కాల్పనిక కళారూపాలకే అంటిపెట్టుకొని ఉండడం [...]
పూర్తిగా చదవండి

“ఒక యుద్ధ సమయంలో మరికొన్ని తక్షణ అవసరాలుంటాయి. ఆకలి, దారిద్ర్యం వున్నప్పుడు వాటి గురించి కళ్ళు మూసుకోవడానికి వీలులేదు కదా కవి, రచయిత.” కడియాల రామోహనరాయ్ ఇంటర్వూ:

ఇంటర్‌వ్యూలు ప్రజాకళ
ఇటీవల సాహిత్యవిమర్శకులు కడియాల రామోహనరాయ్ గారిని ఇంటర్వూ చేయడం జరిగింది. దీనిలోనుండి కొన్ని ఎంపిక చేసిన భాగాలను ఆడియో రూపంలో అందిస్తున్నాం. “ భావకవిత్వం తన చారిత్రక కర్తవ్యాన్ని బాగానే నిర్వర్తించింది. కాలంలో వచ్చిన మార్పును చెప్పలేముకదా. ఒక యుద్ధ సమయంలో మరికొన్ని తక్షణావసరాలుంటాయి. ఆకలి, దారిద్ర్యం వున్నప్పుడు వాటి గురించి కళ్ళు మూసుకోవడానికి వీలులేదు కదా కవి, రచయిత. అందుకే భావకవిత్వం కాస్త తగ్గుమొఖం పట్టింది….” మొదటి భాగం: రెండవ భాగం: మూడవ భాగం: నాలుగవ భాగం: ఐదవ భాగం: ఆరవ [...]
పూర్తిగా చదవండి

సిద్ధాంతాలు - నిత్య జీవితం : కొడవటిగంటి రోహిణీప్రసాద్

వ్యాసాలు ప్రజాకళ
నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ మా నాన్నగారిని, ఏ వ్యాపకము లేకుండా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోగా చూసినట్లు గుర్తు లేదు. నిద్రపోయినప్పుడు తప్ప తక్కిన సమయంలో చదవడమో, రాయడమో, తోటపనో ఏదో ఒకటి చేస్తూనే ఉండేవారు. మనస్సుకూ, దేహానికీ సోమరితనం అనేది లేకపోవడం ఆయన వ్యక్తిత్వంలోని ముఖ్య లక్షణం అనుకుంటాను. ప్రసిద్ధ వ్యక్తులు తమ ఆంతరంగిక జీవితంలో ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకోవాలని సామాన్యంగా అందరికీ కుతూహలంగా ఉంటుంది. మా నాన్నగారి విషయంలో ఈ సంగతి చెప్పడం చాలా సులభం. [...]
పూర్తిగా చదవండి

ఉద్యమాలు నిర్వహించడమే తప్పా? - జి. హరగోపాల్

వ్యాసాలు ప్రజాకళ
నక్సలైట్ ఉద్యమాల మీద గత 35 ఏళ్ళుగా జరుగుతున్న చట్టాతీత బలప్రయోగాన్ని ఏ కారణంచేత సమర్థించినా, అంగీకరించినా ఆ విచ్చలవిడి బలప్రయోగాన్ని సమాజంలోని ఏ ఉద్యమంమీదైనా, ఏ రాజకీయ వర్గం మీదైనా ఉపయోగించే ప్రమాదం ఉన్నదని హక్కుల సం ఘాలు పదేపదే చెబుతూ వస్తున్నాయి. చట్టవ్యతిరేక రాజ్య బలప్రయోగం ఎవ్వరిమీద జరిగినా దాన్ని వ్యతిరేకించే ప్రజాస్వామిక స్పృహ కొరవడితే ఆ బలప్రయోగమే అధికారంలో ఉన్నవారిని ఎవరిని ప్రశ్నించినా, విభేదించినా ఆ అణచివేత ప్రశ్నించేవారి దాకా వస్తుందని హక్కుల ఉద్య [...]
పూర్తిగా చదవండి

ఇతర రచనలు:

Uncategorized ప్రజాకళ
సాహిత్య సభ: పాలపిట్టల పాటలు ఆవిష్కరణ సభ - వరవరరావు, యం.టి.ఖాన్ గల్పిక: జ్ఞానంగల కుక్క - కొడవటిగంటి కుటుంబరావు వ్యాసాలు: కుటుంబరావు - విప్లవాత్మక సాహిత్య దృక్పథం: 1 - త్రిపురనేని మధుసూదనరావు కుటుంబరావు - విప్లవాత్మక సాహిత్య దృక్పథం: 2 ఉద్యమాలు నిర్వహించడమే తప్పా? - జి. హరగోపాల్ కవితలు: ఒంటరి సమూహలు - పసునూరి రవీందర్, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాదు మాకొద్దీ మాల దొరతనమూ… [...]
పూర్తిగా చదవండి

పిల్లల పాటలు - వాన పాట

Telugu మురళీ కృష్ణ వలివేటి
వానా వచ్చి వంకలు సాగెగువ్వా వచ్చి గుడ్లూ పెట్టెతాతా వచ్చి తొంగి చూసెఅవ్వా వచ్చి గుడ్డూ తీసెఅ...
పూర్తిగా చదవండి

పాలపిట్టల పాటలు ఆవిష్కరణ సభ:

పాటలు, సాహిత్య వార్తలు ప్రజాకళ
విప్లవకవి వరవరరావు ప్రసంగం: 1 ప్రసంగం: 2 కె.శివారెడ్డి ప్రసంగం యం.టి.ఖాన్ అల్లం నారాయణ ప్రసంగం 1 ప్రసంగం 2 ప్రసంగం 3 దేవకీదేవీ ప్రసంగం: సంధ్యక్క పాట పుష్ప పాట లగడపాటి పాట సౌజన్యం: మూసీ టీవీ http://www.musitv.com
పూర్తిగా చదవండి

జ్ఞానంగల కుక్క

కథలు ప్రజాకళ
- కొడవటిగంటి కుటుంబరావు సార్వభౌమరావుగారి దగ్గర ఒక కుక్క ఉండేది. అది అన్నప్పుడల్లా మొరిగేదికాదు. నేరస్థులనూ, జైలుకు పోయివచ్చినవాళ్ళనూ చూస్తే మాత్రమే మొరిగేది. చివరకు, ఈ విషయం ఎన్ని డజన్ల సార్లు రుజువయిందంటే, అది ఎవర్ని చూసి మొరిగితే వాళ్ళు నేరస్థులయి ఉండాలని అందరూ నమ్మే స్థితికి వచ్చారు. ‘అది దైవాంశగల కుక్కేమోనండీ, సార్వభౌమరావుగారూ?’ అన్నారు కొందరు. ‘ఏమో చెప్పలేం’ అన్నారు మనస్తత్వంవాళ్ళు. సార్వభౌమరావు అంత దూరం వెళ్ళలేదు గాని, ‘శాస్త్రజ్ఞానానికి అందని విషయాలు జీవితంలో చాలా ఉన్నాయి’ అన్నాడు. సార్వభౌమరావుగారంటే పదవి [...]
పూర్తిగా చదవండి

ప్రార్ధన

Telugu Suresh
అందరూ ఒక మంచి పని మొదలు పెట్టేటప్పుడు శుభం జరగాలని ఎలాగయితే విఘ్నేశ్వరుడ్ని ప్రార్ధిస్తారో ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS