ఉద్యమాలు నిర్వహించడమే తప్పా? - జి. హరగోపాల్
వ్యాసాలు August 9th, 2007
నక్సలైట్ ఉద్యమాల మీద గత 35 ఏళ్ళుగా జరుగుతున్న చట్టాతీత బలప్రయోగాన్ని ఏ కారణంచేత సమర్థించినా, అంగీకరించినా ఆ విచ్చలవిడి బలప్రయోగాన్ని సమాజంలోని ఏ ఉద్యమంమీదైనా, ఏ రాజకీయ వర్గం మీదైనా ఉపయోగించే ప్రమాదం ఉన్నదని హక్కుల సం ఘాలు పదేపదే చెబుతూ వస్తున్నాయి.
చట్టవ్యతిరేక రాజ్య బలప్రయోగం ఎవ్వరిమీద జరిగినా దాన్ని వ్యతిరేకించే ప్రజాస్వామిక స్పృహ కొరవడితే ఆ బలప్రయోగమే అధికారంలో ఉన్నవారిని ఎవరిని ప్రశ్నించినా, విభేదించినా ఆ అణచివేత ప్రశ్నించేవారి దాకా వస్తుందని హక్కుల ఉద్య [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి