లజ్జాకరం
వ్యాసాలు August 9th, 2007
- ఓల్గా
ప్రెస్‌క్లబ్‌లో తస్లీమా నస్రీన్‌పై జరిగిన దాడిని ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించారు. నిజంగా అది హైదరాబాద్ నగర సంస్కృతికి, సాహిత్య వాతావరణానికి మచ్చ తెచ్చే సంఘటన. ఆ సంఘటనను ఖండించి ప్రజాస్వామిక విలువలకోసం నిలబడిన వారందరినీ అభినందించాలి. గురువారం జరిగిన పుస్తకావిష్కరణ సభకు తస్లీమా నస్రీన్ వస్తున్నారన్న విషయం ఆవిడొచ్చేవరకూ అక్కడున్న ఎవరికీ తెలియదు.
నేనామెను చూసి ఆశ్చర్యపోయాను. ఆమె వస్తున్నారని తెలిస్తే మరికొంతమంది రచయిత్రులను పిలిచే పనిగదా అంటే ఈ విషయం బైటికి పొక్కితే గొడవలవుతాయని రహస్యంగా [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి