సిద్ధాంతాలు - నిత్య జీవితం : కొడవటిగంటి రోహిణీప్రసాద్
వ్యాసాలు August 9th, 2007
నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ మా నాన్నగారిని, ఏ వ్యాపకము లేకుండా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోగా చూసినట్లు గుర్తు లేదు. నిద్రపోయినప్పుడు తప్ప తక్కిన సమయంలో చదవడమో, రాయడమో, తోటపనో ఏదో ఒకటి చేస్తూనే ఉండేవారు. మనస్సుకూ, దేహానికీ సోమరితనం అనేది లేకపోవడం ఆయన వ్యక్తిత్వంలోని ముఖ్య లక్షణం అనుకుంటాను.
ప్రసిద్ధ వ్యక్తులు తమ ఆంతరంగిక జీవితంలో ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకోవాలని సామాన్యంగా అందరికీ కుతూహలంగా ఉంటుంది. మా నాన్నగారి విషయంలో ఈ సంగతి చెప్పడం చాలా సులభం. [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి