Can't see Telugu? Learn here. More Questions? Ask here.

మీ బ్లాగర్ బ్లాగుకి ఫొటోలు జతచేయాలనుకుంటున్నారా..

వీడియోలు నల్లమోతు శ్రీధర్

పూర్తిగా చదవండి

వినువీధిలో వెన్నెల వెలుగులు

Telugu sarathbiochem
మన జీవిత కాలంలో కొన్ని ఘట్టాల ద్వారా ప్రయాణించడం ఒక్కో సారి గొప్ప అనుభూతులకు ఆస్కారమిస్తూంట...
పూర్తిగా చదవండి

రేపిడ్‌షేర్‌కి గుడ్‌బై చెప్పండి

మంచి వెబ్ సైట్లు నల్లమోతు శ్రీధర్
ఇంటర్‌నెట్‌పై ఉచితంగా ఫైళ్ళని స్టోర్ చేసుకోగలిగే సర్వీస్‌ని అందిస్తున్న Rapidshare తనకున్న పాపులారిటీని అడ్డుపెట్టుకుని ఫ్రీ యూజర్లని Download limitలు, ఇతర నియమాల పేరిట ఎంత విసిగిస్తుందో తెలిసిందే. దీని తలనొప్పులు తొలగిపోవాలంటే http://upload.divshare.com/ అనే ప్రత్యామ్నాయపు ఫైల్ హోస్టింగ్ వెబ్‌సైట్‌ని ఎంచుకోండి. ఈ సైట్ కి ఒక్కొక్కటి 200MB వరకు సైజ్ గల ఎన్ని అటాచ్‌మెంట్లనైనా అప్‌లోడ్
పూర్తిగా చదవండి

ఆటపట్టించే మెసేజ్‌లు ఇలా సృష్టించొచ్చు..

సరదా నల్లమోతు శ్రీధర్
డెస్క్‌టాప్‌పై ఒక ఫైల్‌ని ఉంచి, ఎవరైనా దానిని క్లిక్ చేసిన వెంటనే పగలబడి నవ్వించే జోక్ కాని, హార్ట్‌బీట్ పెంచే వార్నింగ్ మెసేజ్ కాని చూపించబడేటట్లు ఏర్పాటు చేసుకోవచ్చని మీకు తెలుసా?? Notepad ద్వారా కావలసిన మెసేజ్‌ని టైప్ చేసి .vbs ఫైల్‌గా క్లిక్ చేసిన వెంటనే You have just deleted C:\Windows. Your disk will be formatted when you shutdown అనే వార్నింగ్‌తో హడలగొట్టాలంటే సింపుల్‌గా Notepad ఓపెన్
పూర్తిగా చదవండి

విశ్వదాభిరామ అంటే అర్ధం ?

Telugu Vamsi M Maganti
విశ్వదాభిరామ వినురవేమ అనే పదప్రయోగం తెలియని తెలుగువాడు ఉంటాడా అన్నంత ఇదిగా మన జీవితాలతో పెన...
పూర్తిగా చదవండి

వాళ్ళంతా నిద్రపోతున్నారు

Telugu, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
వాళ్ళంతా నిద్రపోతున్నారు ప్రశాంతంగా, శాస్వతంగా రాతి గోడల క్రింద పిడుగులు పడ్డా, ఉరుములుకైనా, ఇంచకూడా కదలకుండా వాళ్ళంతా నిద్రపోతున్నారు. గతమంతా మర్చిపోయి భవిష్యత్తు పై దిగులు లేకుండా, జాగా కోసం పోట్లాటలు లేకుండా కూటికోసం కోటి కోసం తిప్పలు లేకుండా, వాళ్ళంతా నిద్రపోతున్నారు, ప్రశాంతంగా, శాశ్వతంగా నాక్కూడా అక్కడో రిజర్వేషనుంది! ఏదో ఓ రోజు వెళ్ళి నిద్రపోవాలి ప్రశాంతంగా, శాశ్వతంగా.
పూర్తిగా చదవండి

బుర్ర అనే తుట్టెని కదిపితే?

Telugu Vamsi M Maganti
ఎప్పుడో చదువుకున్న కొన్ని పొడుపు కథలు కొన్ని ఇవిగో..నెమ్మదిగా బుర్ర అనే తుట్టెని కదిపితే వచ్...
పూర్తిగా చదవండి

డిలీట్ చేయబడిన YouTube వీడియోలను చూడడం

చిట్కాలు నల్లమోతు శ్రీధర్
www.youtube.com అనే వీడియో హోస్టింగ్ వెబ్‌సైట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనేకమంది తమ వద్ద ఉన్న వీడియో క్లిప్‌లను ఇతరులతో షేర్ చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి క్లిప్‌లలో కొన్ని చట్టవిరుద్దమైనవి ఉన్నవన్న ఫిర్యాదులు వచ్చినప్పుడు YouTube సంస్థ ఆయా క్లిప్‌లను తొలగించినట్లు x గుర్తుని ఆయా క్లిప్‌ల వద్ద చూపిస్తుంది. అంటే ఆ క్లిప్‌లను అక్కడి నుండి చూడడం వీలుపడదన్నమాట. అయితే వాస్తవానికి YouTube ఆయా చట్ట
పూర్తిగా చదవండి

కంగ్రాట్స్ కుంబ్లే!

Cricket & Other Sports vbsowmya
“కాకతాళీయమో ఏమో ఈ టెస్ట్ సీరీస్ లో ఇప్పటివరకూ ఎవరూ చేయలేదని ఓవల్ టెస్టు కి ముందు జరిగిన తెస్టు సమావేశం లో గుర్తు చేసా. అంతే కాదు… ఎవరూ చేయక పోతే .. నేనే చేస్తా అని జోక్ కూడా చేసా. ఆ జోక్ నిజమౌతుందని అనుకోలేదు”- సెంచరీ సాధించాక కుంబ్లే అన్నమాటలివి అని ఈనాడు పేపర్ లో చూసా పొద్దున్నే. కుంబ్లే గురించి ఈ బ్లాగు లో ఇది వరకే ఓ సారి ఇక్కడ [...]
పూర్తిగా చదవండి

తొలిరేయి

Telugu శీను

పూర్తిగా చదవండి

ఈ అనుభవం ఎవరితో పంచుకోవాలి?

Telugu జాన్‌హైడ్ కనుమూరి

పూర్తిగా చదవండి

కందుకూరి రమేష్ బాబు ఇటీవల రచించిన “లే పేన్స్యూర్”సామాన్య శాస్రం వరుస ప్రచురణలలో తొమ్మిదొవది.సామాన్య శాస్రం పేరిట జీవితంలో సామన్యంగా బ్రతుకుతూనే ఇతరులక

Telugu వెంకట్
కందుకూరి రమేష్ బాబు ఇటీవల రచించిన "లే పేన్స్యూర్"సామాన్య శాస్రం వరుస ప్రచురణలలో తొమ్మిదొవది....
పూర్తిగా చదవండి

.

Telugu చేతన

పూర్తిగా చదవండి

ప్రపంచ టెర్రరిస్టు ల్లారా త్వరపడండి…

Uncategorized nenusaitham
భారత పౌరసత్వం వెల కేవలం రూ.35,000 మాత్రమే. ప్రపంచ టెర్రరిస్టు ల్లారా త్వరపడండి,భలే మంచి చౌక బేరం.మీకు కేవలం 45 రోజులలో రేషన్ కార్డ్, ఓటరు ఐ.డి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్,జన్మ ద్రువీకరణ సర్టిఫికెట్, మరియు పాస్ పోర్ట్ మంజూరు చేయగలము. భారత దేశం లో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ నుండి ఈ ధ్రువీకరణ పత్రాలన్నీ ఇప్పించగలం.మీరు ఏ దేశానికి చెందిన వారైనా, ఎక్కడ ఉన్నా, అసలు లేకున్నా మీకు భారత పౌరసత్వం [...]
పూర్తిగా చదవండి

పశ్చాత్తాపం (చదవకండి)

Telugu శీను

పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS