Can't see Telugu? Learn here. More Questions? Ask here.

బిల్లులు తప్పయితె….

సమస్యలు - సలహాలు, సమస్యలు - సలహాలు August 11th, 2007

మొదటగా వ్రాత మూలకంగా [ఫారం అక్కడే వుంటుంది] మీకు దగ్గర వున్న సంబంధిత విద్యుత్ వినియొగదారుల సేవా కేంద్రములొ నమోదు చేయాలి. తప్పని సరిగా నమోదు చేసిన నంబరు అడిగి తీసుకొనవలెను. మీకు 7 రొజుల లొపల పరిష్కరము లేని యెడల ఆ పరిధి లొని డివిజనల్ ఇంజినీర్ కి వ్రాత మూలకంగా సమస్య నమోదు నెంబరు తొ సహ విన్నవించి అక్నాలేడ్జ్మెంట్ పొందవలెను.

ఇంకా సమస్య పరిష్కారము కాని యెడల - విద్యుత్ వినియొగదారుల సమస్యా పరిష్కార వేదిక కు సంబంధిత సమస్య తో పాటు మీరు మొదట నొమోదు చేసిన నెంబరు తొ సహా జత చేసి పంపించండి.

పూర్తిగా చదవండి