బ్లాగ్ తుఫాన్లు:
Telugu, తెలుగు, వార్తలు August 11th, 2007
బ్లాగ్ తుఫాన్లు:
ఈ మధ్య మన బ్లాగావరణంలో చిన్న చిన్న తుఫాన్లు చాలా వస్తున్నాయి. ఇంగిలిపీసు వాళ్ళతో పోలిస్తే ఇవి చిన్నవే కానీ మన ఉన్న ఐదు వందల తెలుగు బ్లాగులపై ఇవి పెద్ద పెద్ద తుఫాన్లే!
ఇప్పుడు మీకు తుఫాన్లను పరిచయం చేస్తున్నాను:
ఇంతకీ బ్లాగ్ తుఫాన్ అంటే తెలుసునా? ఏం లేదండీ ఏదన్నా విషయంపై చాలా మంది బ్లాగర్లు వ్రాస్తే దానిని బ్లాగ్ తుఫాన్ అని అంటారు. ఇంగిలీషులో blog storm అని అంటారు.
1. తస్లీమ పై దాడి:
ఇది [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి