Aug 12
భారతీయ ఐటి నిపుణులకు ఓ కమ్యూనిటీ
మంచి వెబ్ సైట్లు నల్లమోతు శ్రీధర్
ఐ.టి నిపుణుల పరంగా మన దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తున్న విషయం తెలిసిందే. మన దేశంలోని సాఫ్ట్‌వేర్ డెవలపర్లు,సాంకేతిక నిపుణులు, కాలేజీ విద్యార్థుల కోసం www.techtribe.com పేరిట ఓ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ప్రారంభించబడింది. సాధారణ వ్యక్తుల కోసం ఉద్ధేశించబడి Orkut వంటి ఇతర ఆన్‌లైన్ కమ్యూనిటీలు అనేకం ఉన్నాయిగాని ఈ Tech Tribe మాత్రం ఖచ్చితంగా టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి మాత్రమే
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి