కదూ... నిన్న అమ్మ ఇంట్లో లేకపోవడంతో ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు. నాన్న ఏమో ఆఫీసుకెళ్ళిపోయారు. ఒక్కడినే ఉండడంతో అంతర్జాలం మీద పడ్డాను ఏమీ లేక.అప్పుడే గుర్తొచ్చింది. నిన్న రమేష్ కి కాల్ చేస్తానని చెప్పానుగా అని. మళ్ళీ ఉత్సాహంతో రమేష్ కి కాల్ చేసాను. హహహ ... వాడి ఇంట్లో మైనస్ వైఫ్ అంట. ఇంకే వచ్చెయ్యమని చెప్పా. ఇంకో గంటలో ఇంట్లో ఉన్నాడు. అటూ ఇటూ మాట్లాడుతూ కాసేపు ఆనంద్ సినిమా చూసి, ఏదో తిన్నామనిపించి
పూర్తిగా చదవండి