Can't see Telugu? Learn here. More Questions? Ask here.

వ్రతములు – మునికార్తీక వ్రతము

Telugu మురళీ కృష్ణ వలివేటి
ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.ఒక బ్రాహ్మణి కడు పేదయై, దానిని భరించలేక బ్రహ్మ లో...
పూర్తిగా చదవండి

అక్షరాలతో ధన్యవాదాలు

Telugu జాన్‌హైడ్ కనుమూరి

పూర్తిగా చదవండి

భక్తి గీతాలు – కొండలలో నెలకొన్న…

Telugu మురళీ కృష్ణ వలివేటి
కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడుకొండలంత వరములు గుప్పెడు వాడుకుమ్మరదాసుడైన కురువరతి నంబిఇ...
పూర్తిగా చదవండి

గ్రామ సింహం – ఒక కథ

Telugu Yours Lovingly
నాకు గ్రామ సింహాలంటే...చిరాకా, భయమా, అసహ్యమా....కాదు అన్నీ కలిపి. నేను రాత్రుళ్ళు, హైదరాబాదు నుండి...
పూర్తిగా చదవండి

న్యాయదేవత మేల్కొనే ఉంది.

నా మనోభావాలు జ్యోతి
నస్లీమా కేసులో హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు చూస్తుంటే న్యాయం ధర్మం ఇంకా బ్రతికే ఉన్నాయనిపిస్తుంది. ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే అని హిందీ సామెత ఉంది. దొంగ పోలీసుని నిలదీసాడంట. తస్లీమాపై సిగ్గు లేకుండా దాడిన చేసిన ప్రజాప్రతినిధులపై కేసుపెడితే వాళ్ళను అరెస్ట్ చేసి గంటలో వదిలేసారు మన ఘనత వహించిన పోలీసులు. పైగా ఆ నాయకులు చెప్పినట్టు తస్ల్లీమాపైనే కేసుపెట్టారు. కాని హైకోర్టులో పెట్టిన కేసులో న్యాయస్థానం ప్రభుత్వం,పోలీసులపై విరుచుకుపడింది. ప్రజలందరి మనస్సులో ఉన్న మాటలన్ని అడిగి దులిపేసింది. భేష్.దాడి చేసిన శాసన సభ్యుల [...]
పూర్తిగా చదవండి

నేనూ, నా బ్లాగ్

Uncategorized vasundhara
నమస్కారం, నా పేరు వసుంధర. నా గురించి పెద్దగా చెప్పుకోవటానికి ఏమీ లేదు కానీ నేను చెప్పాలనుకున్నవి చాలా వున్నాయి. బ్లాగ్ క్రియేట్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు కానీ చాలా సార్లు ఎన్నో విషయాలపై మనసు స్పందించినపుడు ఆ స్పందనలను వ్యక్తీకరించటానికి సరి అయిన అవకాశం దొరికేది కాదు. ఇప్పుడు మాత్రం ఈ బ్లాగ్ ద్వారా ఎన్నో సంగతులు పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఇది నాకు మంచి అవకాశం. బ్లాగ్ ప్రజలందరు సహకరిస్తారని కోరుతూ, వసుంధర. 
పూర్తిగా చదవండి

తెలుglish

Telugu మేధ

పూర్తిగా చదవండి

నీకే సమస్యా?

eenadu_jokes CH Gowri Kumar
డాక్టర్ దగ్గరికి ఓ తాగుబోతు వెళ్ళాడు. "డాక్టర్... నాకు నెల్రోజుల నుంచీ నలతగా ఉంటోంది" "అలాగా?.. కానీ అనారోగ్య లక్షణాలేమీ కనిపించడంలేదే, బహుశా ఎక్కువగా తాగడం వల్ల కావొచ్చు" "అయితే మీరు కూడా తాగే ఉన్నారా? మత్తు దిగాక వస్తాలే".
పూర్తిగా చదవండి

Top news from Indian Express

Telugu L.S.Pochiraju
1)Eco-friendly coir industry gets 200cr for modernisation2)Asian Development Bank and World Bank have agreed to provide financial assistance of for strengthening the rural cooperative credit structure in the country.3)World leader in mobile phones Noki...
పూర్తిగా చదవండి

మంటనక్క తో తంటాలు

Telugu Srinivas Ch
నేను నా బ్లాగ్లో టపాలు రాయడానికి లేఖిని వాడుతున్నాను. నేను రాయాలనుకున్నదంతా ముందు లేఖినిలో రాసుకోని తర్వాత దానిని మొత్తం కాపీ చేసుకొని నా బ్లాగ్లో కొత్త టపా డబ్బాలో అతికిస్తున్నాను. మొదటినుంచి కూడా నేను ఈ విధానాన్నే అనుసరిస్తున్నాను. ఇలా చేయడం వల్ల నా టపాలు IE లో చాలా చక్కగా కనపడుతున్నాయి. కాని మంటనక్కలో మాత్రం హెడింగ్స్ సరిగ్గా కనపడ్డం లేదు. నాకు మంటనక్క ఉపయోగించడం అంటే చాలా ఇష్టం. కాని నా ఈ
పూర్తిగా చదవండి

Kid Stories (English)

Audio Stories హృదయ బృందావని
Disney's Dumbopowered by ODEOThe Littilest Angelpowered by ODEOSparky's Magic Pianopowered by ODEOThe Night the Animals Talkedpowered by ODEOFool and the Flying Shippowered by ODEO Three Little Pigspowered by ODEOThe Hare and The Tortoisepowered by ODEO
పూర్తిగా చదవండి

తప్పు నాదేనేమో!

జీవితం, తెలుగు venkat.siddareddy
నిన్న సాయంత్రం మాకు తెలిసిన వాళ్ళమ్మాయి ఒకరు మా ఇంటికి వచ్చింది. వయసు పాతికలోపే! మంచి కుటుంబం. ఆమ్మా నాన్నలు మంచి ఉద్యోగం చేస్తున్నారు. ఈ అమ్మాయి ఇక్కడికి(UK)వచ్చి మనస్తత్వ శాస్త్రం చదువుతోంది. ఇండియాలో వుండగా కూడా బాగానే చదువుకుంది. నాటకాలు, సినిమాల్లోనూ ఆసక్తి వుంది. మొత్తానికి తెలివిగల అమ్మాయి. ఇంతకీ విషయమేమిటంటే ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిన దగ్గర్నుంచి ఒక ముస్లిం కుర్రానితో చనువుగా వుంటోంది. ఇద్దరూ ఏ మాత్రం ఈడూ జోడూ కాదు. చూడగానే ఆ విషయం అర్థమయిపోతుంది ఎవరికైనా. (ఈ అమ్మాయిది కాస్తా భారీ పర్సనాలిటీ, ఆ కుర్రాడేమో బాగా పొట్టి, బక్క పలచన)
పూర్తిగా చదవండి

బ్లాగర్లూ, దయచేసి బ్లాగుల్లో అక్షరదోషాలు తగ్గించండి

నా సోది వికటకవి
తెలుగులో బ్లాగర్లు పెరగటం శుభసూచకమే అయినా, అక్షరదోషాలు లేకుండా తోటి బ్లాగర్లు రాస్తే ఇంకా చాలా బాగుంటుంది. అయితే చిక్కంతా ఇక్కడే వచ్చింది. అవి బ్లాగరు యొక్క స్వయంకృతములా లేక టైపింగులో దోషాలో తెలియటం లేదు. పంటికింద రాయిలా, చాలా మంచి బ్లాగుల్లో కూడా కొమ్ములు, తలకట్టులు ఎగ్గొట్టటమో, దిగ్గొట్టటమో జరుగుతూనే ఉన్నాయి. గొల్లపూడి వీరస్వామి పబ్లిషర్స్, రాజమండ్రి వారి దేవతా స్తోత్రాలు చదివినట్లుగా ఉంటుంది (విషయం దేవుడిదే కాని ఏం లాభం, అన్నీ తప్పులే). నా అనుమానం [...]
పూర్తిగా చదవండి

నా గతం జ్ఞాపకాలు

Telugu నాగరాజా

పూర్తిగా చదవండి

దర్వాజాల చారిత్రక ప్రాధాన్యమిదీ..

Telugu Bhale Budugu
దర్వాజాల చారిత్రక ప్రాధాన్యమిదీ.. గోల్కొండ కోట చుట్టూ ఉన్న తొమ్మిది దర్వాజాలు వేటికదే ప్రత్య...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS