ఎమ్. ఎస్. కృష్ణారావు: మొట్టమొదటి అనుభవాలు
ఏవైనా, ధీ యానం August 13th, 2007
30.11.1993: ఈ రోజు ధ్యానం చేయడానికి గురువు గారి ఎదుట కూర్చున్నాను. అప్పుడు ఒక సన్యాసి అగుపించారు. అతనికి పొడుగాటి గడ్డం ఉంది. కాషాయం రంగుగల బట్టలు మోకాలు దాకా ధరించి వున్నాడు. నుదుట విభూతి, కుంకుమ పెట్టుకున్నాడు. తర్వాత ఏమీ కన్పించలేదు.
3.12.1993: తర్వాత మా యింటిలో ధ్యానం చేసుకున్నాను. అప్పుడు పచ్చటి బయలు ప్రదేశంలో ఒక చిన్న ఇల్లు, ఆ ఇంటి ముంగిట చిన్న నీటి తొట్టి కనబడింది. నేను నీళ్ళ తొట్టిలోని నీటిని మూడుసార్లు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి