కనులు జనులతో కలబడితే, ఇక ఆ పై జరిగేదీ…(Part-1)
ఇవీ తాజా కబుర్లు..., కథలు, దరహాసాలు August 13th, 2007
…
చాలా రోజుల తర్వాత మళ్ళీ వారాంతానికి విహార యాత్ర కి పథకం వేసుకున్నాము. సందర్భమేమంటే, ఆ ఆదివారం నా పుట్టిన రొజు. సాధారణంగా పుట్టిన రోజు ఫంక్షన్లకు దూరంగా ఉండే నేను, మా ఆవిడ నా స్నేహితులైన అంజి గాడు,నీలూ, గుల్లూ, మాకు రెండు ఇళ్ళ అవతల ఉండే సాంబారు షణ్ముగం ను, ఆయన భార్య చిత్ర ను, అంజి గాడి గర్లు ఫ్రండు నందిని ని, మా ఆఫీసు నుండి మరి కొందరు కొలీగ్స్ ను పిలిచే సరికి [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి